NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Yeddyurappa Resigns: బ్రేకింగ్ న్యూస్..కర్నాటక సీఎం యడియూరప్ప రాజీనామా  

Karnataka CM: Caste Religious Depth Reasons

Yeddyurappa Resigns: ఎట్టకేలకు కర్నాటక సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు యడియూరప్ప ప్రకటించారు. మధ్యాహ్నం తరువాత యడియూరప్ప రాజీనామా చేసే అవకాశం ఉంది. అధిష్టానం నుండి ఆదేశాలు రావడంతో ఆయన రాజీనామా ప్రకటన చేశారు. గత కొద్ది రోజులుగా యడియూరప్ప రాజీనామా చేయనున్నారంటూ వార్తలు హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలను ఆయన తోసిపుచ్చుతూ వచ్చారు.

Karnataka cm Yeddyurappa Resigns
Karnataka cm Yeddyurappa Resigns

సోమవారం తన రెండేళ్ల పాలన వేడుకల్లో ఆయన రాజీనామా ప్రకటన చేస్తూ భావోద్వేగానికి గురైయ్యారు. రెండేళ్ల పాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా ముందుకు నడిపానని చెప్పారు. గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను అందజేయనున్నట్లు యడియూరప్ప తెలియజేశారు. యడియూరప్ప రాజీనామా ప్రకటనతో గత కొంత కాలంగా నడుస్తున్న వివాదానికి తెరపడింది. ఈ విషయంలో యడియూరప్ప వ్యతిరేక వర్గీయులు అధిష్టానం వద్ద సక్సెస్ అయ్యారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!