NewsOrbit

Category : న్యూస్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kurnool: రైతు పొలంలో దొరికిన అరుదైన వజ్రం .. వేలంలో రికార్డు స్థాయి ధర

somaraju sharma
Kurnool:  ఖరీఫ్ సీజన్ లో రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో వజ్రాల వేట జరుగుతుంది. వజ్రకరూర్ తదితర ప్రాంతాల్లో వజ్రాల కోసం అన్వేషణ చేస్తుంటారు. కొందరు రైతులకు వజ్రం దొరికి వారి ఇంట పంట...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Case: మరల సుప్రీం కోర్టును ఆశ్రయించిన డాక్టర్ సునీత

somaraju sharma
YS Viveka Case:  మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇటీవల ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CID: మార్గదర్శి కేసులో శైలజా కిరణ్ ను మరో సారి విచారిస్తున్న ఏపీ సీఐడీ

somaraju sharma
AP CID: మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఏపీ సీఐడీ అధికారుల బృందం జూబ్లీహిల్స్ లోని రామోజీరావు నివాసానికి వెళ్లింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఎండీ శైలజా కిరణ్ ను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan Polavaram Tour: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం వైఎస్ జగన్

somaraju sharma
AP CM YS Jagan Polavaram Tour:  ఏపి సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. కాఫర్ డ్యామ్ పనులు, ఇప్పటి వరకు పూర్తైన పనుల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

బీర్ల లోడ్ వ్యాన్ బొల్తా .. బీరు బాటిళ్లను ఎగబడి ఎత్తుకెళ్లిన మందుబాబులు

somaraju sharma
రోడ్డుపై బీరు బాటిళ్లతో వెళుతున్న వ్యాన్ బొల్తా పడటంతో ఒక్క సారిగా జనాలు ఎగబడ్డారు. దొరికిందే ఛాన్స్ అన్నట్లు చేతికి అందినన్ని బాటిళ్లను ఎత్తుకెళ్లారు. అసలే ఎండా కాలం కావడంతో మందుబాబులు ఈ అవకాశాన్ని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం .. అయిదుగురు ఏపీ వాసులు మృతి

somaraju sharma
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపికి చెందిన అయిదుగురు దుర్మరణం పాలు కాగా, మరో 13 మంది గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kruttivennu (Krishna): ఘనంగా దేశమ్మ తల్లి జాతర మహోత్సవాలు

somaraju sharma
Kruttivennu (Krishna): కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామంలో గ్రామ దేవత దేశమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఈ జాతర మహోత్సవాల్లో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Machilipatnam(Krishna):  పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

somaraju sharma
Machilipatnam(Krishna):  పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యత అని కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు...
తెలంగాణ‌ న్యూస్

Breaking: కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

somaraju sharma
Breaking: గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగంపేటలోని కృష్ణానదిలో ఈతకు వెళ్లిన నలుగురు మృతి చెందారు. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు సరదాగా ఈత కొట్టేందుకు పిల్లలు, యువకులు కృష్ణానదిలోకి దిగారు. వారు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మహిళలు మృతి

somaraju sharma
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ పంటకాలువలో దూసుకువెళ్లి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో 20 మంది గాయలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికక్కడే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Hindupur(sri satyasai):  మదరసా విద్యార్ధులకు సర్టిఫికెట్లు పంపిణీ

somaraju sharma
Hindupur(sri satyasai):  శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో మదరసా విద్యార్ధులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని ఆదం మసీదు లో మదరసా విద్యార్ధులకు వేసవి శిక్షణా తరగతులు నిర్వహించారు.  ...
తెలంగాణ‌ న్యూస్

మెడికో ఆత్మహత్య .. కారణం ఏమిటంటే..?

somaraju sharma
ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలో బీడీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సముద్రాల మానస (22) ప్రైవేటు హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఆమె పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. నిన్న సాయంత్రం...
తెలంగాణ‌ న్యూస్

నిర్మల్ జిల్లాలో సీఎం కేసిఆర్ వరాల జల్లు .. స్థానిక సంస్థలకు నిధులే నిధులే

somaraju sharma
నిర్మల్ జిల్లాకు ముఖ్యమంత్రి కేసిఆర్ వరాల జల్లు కురిపించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను సీఎం కేసిఆర్ ప్రారంభించారు. అనంతరం ఎల్లపల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసిఆర్...
జాతీయం న్యూస్

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కార్

somaraju sharma
ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో 280 మందికిపైగా మృతి చెందగా, మరో వెయ్యి మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ భారీ దుర్ఘటనపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం...
జాతీయం న్యూస్ బిగ్ స్టోరీ

మోడీ ఏమి చేసినా హిందూత్వవాదులకి తప్పు లేదా..? పార్లమెంట్ బ్యాడ్ సెంటిమెంట్ తో ఓపెన్ చేశారా..?

Special Bureau
ఈ నెల 2వ తేదీ ఒడిశా రాష్ట్రం బాలాసోర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగి దాదాపు 280 మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరో వెయ్యి మంది వరకూ క్షతగాత్రులు అయ్యారు. ఈ ఘోర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Train Accident: రైలు ప్రమాద బాధితులకు ఏపీ సర్కార్ ఎక్స్ గ్రేషియా మంజూరు .. పరిహారం వివరాలు ఇలా

somaraju sharma
Train Accident:  ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 270 మందికిపైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలోని ఏపీ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. బాలాసోర్ ప్రమాదంలో శ్రీకాకుళానికి...
తెలంగాణ‌ న్యూస్

మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

somaraju sharma
మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మృతి చెందారు. మే 31న మధ్యాహ్నం చత్తీస్ గఢ్ దండకారణ్యంలో గుండె పోటుతో కటకం సుదర్శన్ మృతి చెందినట్లుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kakinada: గుడిలోకి దూసుకువెళ్లిన లారీ .. ముగ్గురు మృతి

somaraju sharma
Kakinada: కాకినాడ జిల్లా తాండంగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రావెల్ లోడ్ తో వెళుతున్న లారీ బీభత్సం సృష్టించడంతో ముగ్గురు మృతి చెందారు. అన్నవరం నుండి ఒంటిమామిడి వైపు వెళుతున్న గ్రావెల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు కీలక భేటీ .. ఊపందుకున్న ఊహగానాలు

somaraju sharma
బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో టీడీపీ నేత చంద్రబాబు మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు .. రాత్రి 8 గంటల ప్రాంతంలో కేంద్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP Vijaya Sai Reddy: కాశీ విశ్వనాధుడిని దర్శించుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి

somaraju sharma
MP Vijaya Sai Reddy:  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవేళ ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీని సందర్శించారు. కాశీ క్షేత్రంలోని శ్రీవిశ్వనాధుడిని దర్శించుకుని పూజలు చేశారు. కాశీ విశ్వనాధుడిని దర్శించుకున్న సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా...
జాతీయం న్యూస్

PM Modi Visit Train Accident Site: బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ

somaraju sharma
PM Modi Visit Train Accident Site: ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే...
జాతీయం న్యూస్

Train Accident: 278 మందికి చేరిన మృతుల సంఖ్య .. విచారణకు ఉన్నత స్థాయి కమిటీ.. ఘటనా స్థలానికి ప్రధాని మోడీ

somaraju sharma
Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 278కి చేరింది. మరో 900 మందికిపైగా గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: తిరువన్నామలై గిరి ప్రదక్షిణకు వెళుతూ .. తిరిగిరాలి లోకాలకు  

somaraju sharma
Road Accident: అన్నమయ్య – చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని ఎంజెఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజాములో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, మరో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపి ప్రయాణీకులు .. ఆందోళనలో కుటుంబ సభ్యులు.. సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష

somaraju sharma
Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 233కి చేరింది. తీవ్రంగా గాయపడిన 900 మందికిపైగా ప్రయాణీకులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Weather Alert: ఏపీలోని ఈ ప్రాంతాల్లో వడగాల్పులు

somaraju sharma
Weather Updates: ఏపిలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ ప్రభావం రోజురోజుకు అధికంగా ఉంటోంది. భానుడి ప్రతాపం ఒక వైపు, మరో పక్క వైపు వడగాల్పులతో ప్రజలు అల్లలాడిపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వత రోడ్డుపైకి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

రైతులందరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం జగన్

somaraju sharma
సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. దీనిలో భాగంగా రైతులకు ట్రాక్టర్ లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...
జాతీయం న్యూస్

Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం .. గూడ్స్ రైలును ఢీకొన్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్..100 మంది మృతి

somaraju sharma
Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వంద మందికిపైగా మృతి చెందారని భావిస్తన్నారు.  ఈ ఘటన బాలేశ్వర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పై మాజీ మంత్రి పేర్ని సెటైర్లు

somaraju sharma
ఏపిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు మూహూర్తం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీ నుండి పవన్ యాత్ర అన్నవరం పుణ్యక్షేత్రం నుండి ప్రారంభం అవుతోంది. పవన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: ఏపిలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు మూహూర్తం ఫిక్స్.. ఎప్పటి నుండి అంటే..?

somaraju sharma
Pawan Kalyan:  ఏపిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు మూహూర్తం ఖరారు అయ్యింది. ఎన్నికల ప్రచార వాహనం వారాహికి ఇంతకు ముందు తెలంగాణ, ఏపిలో పూజా కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Balineni: సీఎం జగన్ తో భేటీ తర్వాత బాలినేని చేసిన కీలక కామెంట్స్ ఇవి

somaraju sharma
Balineni: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ పట్ల అసంతృప్తి గా ఉన్నారనీ, అందుకే రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో గురువారం సీఎం జగన్మోహనరెడ్డితో బాలినేని భేటీ కావడం...
తెలంగాణ‌ న్యూస్

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం .. అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి

somaraju sharma
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న పెనక శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ మేరకు రౌస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు కాలుకు కర్ర అడ్డు పడి.. వీడియో వైరల్

somaraju sharma
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కర్ర సాము చేస్తూ కింద పడటం పార్టీ శ్రేణులను ఒక్క సారిగా ఆందోళనకు గురి చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Sattenapalli TDP: ‘కన్నా’ నియామకంపై కోడెల శివరామ్ స్పందన ఇది.. టీడీపీకి షాక్

somaraju sharma
TDP: సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నియమితులైన సంగతి తెలిసిందే. కన్నాను నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమిస్తూ నిన్న పార్టీ అధ్యక్షుడు కింజారాపు అచ్చెన్నాయుడు...
న్యూస్

Crime News: ఏపి, తెలంగాణలో ఇద్దరు రౌడీ షీటర్ల దారుణ హత్య

somaraju sharma
Crime News:  కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే పోతాడు అన్న సామెత మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు రౌడీ షీటర్లు దారుణ హత్యకు గురైయ్యారు. ఈ ఘటనలు ఆయా ప్రాంతాల్లో తీవ్ర సంచలనం అయ్యాయి....
న్యూస్

AP CM YS Jagan: చంద్రబాబు మేనిఫెస్టో పై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

somaraju sharma
AP CM YS Jagan:  ఇటీవల టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధ్యక్షుడు రాబోయే ఎన్నికలకు సంబంధించి మొదటి మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టో పై ఇప్పటికే వైసీపీ నేతలు విమర్శలు...
న్యూస్

Road Accident: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు .. 11 మంది మృతి

somaraju sharma
Road Accident: రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యం మారాయి. అతి వేగం, వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. మరి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నెల్లూరు లో విషాదం .. గుంతలో పడిన పిల్లలను కాపాడి ఇద్దరు తల్లులు మృతి

somaraju sharma
నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుంతలో పడిన ఇద్దరు పిల్లలను రక్షించబోయి తల్లులు షాహినా, షబీనా మృతి చెందడం స్థానికులను కలచివేసింది. విషయంలోకి వెళితే.. పెన్నానది రివిట్ మెంట్ వాల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నెల్లూరు లో భర్త, చెన్నై ఆసుపత్రిలో భార్య .. ఒకే రోజు ఇద్దరూ మృతి

somaraju sharma
ఆనారోగ్యంతో బాధపడుతున్న భార్య భర్తలు ఇద్దరూ ఒకే రోజు గంటల వ్యవధిలో మృతి చెందడం నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామస్తులను కలచివేసింది. భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య 24 గంటలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Fire Accident: తిరుపతి జిల్లాలో విషాదం .. ముగ్గురు మృతి

somaraju sharma
Fire Accident: తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని ఎల్లకటవ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టపాసుల నిల్వ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. టపాసుల గోడౌన్...
తెలంగాణ‌ న్యూస్

Telangana High Court: ఆ మీడియా సంస్థల పోకడలపై జస్టీస్ లక్ష్మణ్ గారి ఆవేదన ఇది

somaraju sharma
Telangana High Court: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP Kesineni: ఎంపీ కేశినేని తన రాజకీయం మొదలు పెట్టేశారా..? మరో సారి కీలక వ్యాఖ్యలు .. డిసైడ్ అయినట్లుగానే..!!

somaraju sharma
MP Kesineni: విజయవాడ టీడీపీ ఎంపి కేశినేని నాని పార్టీ పై తన అసంతృప్తిని మరో సారి వ్యక్తం చేశారు. తన సోదరుడు కేశినేని చిన్నికి పార్టీ ప్రోత్సహిస్తుండటంపై గత కొంత కాలంగా తీవ్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Sattenapalli TDP: ‘కోడెల’ కుటుంబానికి షాక్ ఇచ్చిన చంద్రబాబు .. ‘కన్నా’కు సత్తెనపల్లి టీడీపీ ఇన్ చార్జి

somaraju sharma
Sattenapalli TDP: దివంగత టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబానికి పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. సత్తెనపల్లి టీడీపీ ఇన్ చార్జిగా ఇటీవల పార్టీలో చేరిన సీనియర్ నేత,...
తెలంగాణ‌ న్యూస్

YS Viveka Case: ‘డబ్బు సంచులు’ అంటూ వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం .. ఏబీఎన్, మహా టీవీ డిబేట్ ల వీడియోలు కోర్టు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

somaraju sharma
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ అవినాష్ రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Big Breaking: తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ .. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

somaraju sharma
Big Breaking: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు...
న్యూస్

Rain Alert: నేడు ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక

somaraju sharma
Rain Alert: ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు,...
తెలంగాణ‌ న్యూస్ సినిమా

Breaking: పుష్ప – 2 టీమ్ కు రోడ్డు ప్రమాదం .. పలువురికి గాయాలు

somaraju sharma
Breaking: పుష్ప – 2 చిత్ర బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది. పుష్ప – 2 ఆర్టిస్టులతో వెళుతున్న బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై నార్కట్ పల్లి...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ ఇద్దరు కీలక నేతల చూపు కాంగ్రెస్ వైపే ..? ఖరారు అవుతున్న మూహూర్తాలు..!!

somaraju sharma
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆ ఇద్దరు కీలక నేతలు ఏ పార్టీలో చేరతారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఈ ఇద్దరు నేతలు కూడా తమ మనసులో మాట...
న్యూస్

Daily Horoscope: మే 31 –జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma
Daily Horoscope in Telugu మే 31 – బుధవారం – జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు మేషం చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల...
జాతీయం న్యూస్

ఢిల్లీలో మరో యువతి దారుణ హత్య .. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..?

somaraju sharma
రెండు రోజుల క్రితం జరిగిన మైనర్ బాలిక హత్య ఘటన మరువక ముందే ఢిల్లీలో మోర యువతి దారుణ హత్యకు గురైంది, ఇంటి టెర్రస్ పై రక్తపు మడుగులో ఉన్న ఓ యువతి మృతదేహాన్ని...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ హైకోర్టులో మాజీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు బిగ్ షాక్

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేయడం కుదరదని...