అయోధ్యలో నమాజ్‌కు అనుమతి నో

అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో నమాజ్ కు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ను లక్నో హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషన్ దాఖలు చేసిన అల్ రెహమాన్ ట్రస్టుకు రూ.5లక్షల రూపాయలు జరిమానా విధించింది. సమాజంలో అశాంతిని రేకెత్తించే ఉద్దేశంతో ఈ పిటిషన్ దాఖలు చేశారని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా కోర్టు సమయాన్ని వృధా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

SHARE