ఆక్సిజన్‌ బాగా అందేలా చేసే ఆహారం ఇదే !!(పార్ట్ -1)

Share

మనం ఉన్న వాతావరణం చల్లగా ఉండి ఉంటే అక్కడ ఆక్సిజన్ బాగా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే వాతావరణం వేడిగా ఉంటే మాత్రం గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉండి ఆక్సిజన్ సరిగా లభించదు. అయితే  ఇలాంటి  పరిస్థితుల్లో ఆకుకూరలు, పండ్లు, గింజలు, మొలకలు, నట్స్  తీసుకోవడం  వలన ఆక్సిజన్ బాగా అందేలా చేస్తాయి.


పుచ్చకాయ ఉపయోగం  గురించి మనకు తెలిసిందే. ఇందులో ఆల్కలైన్ తో పాటు  ph కూడా 9 కంటే ఎక్కువ  ఉంటుంది అనే  చెప్పాలి . ఇది తింటే… మీ శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా వేగంగా పెరుగుతాయి.  ఇంకా చెప్పాలంటే  పుచ్చకాయ ని ప్రాణదాత అని కూడా అనవచ్చు. అంత బాగా పనిచేస్తుంది.

నిమ్మకాయలు కూడా  అందరికీ  ఇంట్లో అందుబాటులో  ఉంటాయి.ఇవి కూడా  ఆక్సిజన్ పెంచుతాయి. నిమ్మరసం తాగడం వలన మెదడు కణాలకు ఆక్సిజన్ బాగా అందుతుంది. వీటిలో పొటాషియం సంవృద్ధిగా దొరుకుతుంది. ఇది  మనల్ని ఉత్సాహం  గా ఉండేలా చేస్తుంది. ఆక్సిజన్ సరిగా అందక ఇబ్బంది పడేవారు  తాజా నిమ్మరసం తాగితే  మంచి ఫలితం ఉంటుంది.ఆకు కూర బచ్చలి లో  ఐరన్ ఎక్కువగా  ఉంటుంది.

ఇది ఆక్సిజన్‌ను శరీరమంతా అందేలా చేస్తుంది. తద్వారా మెదడు కండరాలు బాగా పనిచేస్తాయి. కాబట్టి బచ్చలి కూర తినడం  వలన ఆక్సిజన్ అందుతుంది. బ్రకోలీ కూడా ఇలానే పనిచేస్తుంది . బ్రకోలీ లో  విటమిన్లు, ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎక్కువ సేపు ఆక్సిజన్ వచ్చేలా చేయగలవు .శరీరానికి  తగినంత ఆక్సిజన్ లభించడం వలన మనం చక్కగా ఉంటాం. కివి పండ్లు కూడా ఆక్సిజన్‌ను పెంచడం లో బాగా పనిచేస్తాయి.


Share

Related posts

Weight Loss : బరువు తగ్గాలనే రాత్రిపూట అన్నం బదులుగా చపాతి తింటున్నారా..?

Teja

బ్రేకింగ్ : ఏం పిల్లడో “వంగపండు” మృతి..!

Srinivas Manem

IPL 2021 : కెప్టెన్ అయిన వెంటనే రోహిత్ శర్మ ను దాటేసిన రిషబ్ పంత్

arun kanna