ఇది నిజమేనా?: కొమురం భీం జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ లో 12 గంటలకే 92శాతం పోలింగ్

కొమురం భీం జిల్లా చింతల మానేపల్లి మండలం బురుగుడా పోలింగ్ కేంద్రంలో ఉదయం 12 గంటల సమయానికే 92 శాతం పోలింగ్  నమోదైంది. ఎన్నికల అధికార సమాచారం మేరకు ఉదయం 12 గంటల వరకూ ఈ పోలింగ్ బూత్ లో 92శాతం పోలింగ్ నమోదైంది. ఇంత  భారీగా పోలింగ్ నమోదు కావడం చాలా అరుదని ఆయన అన్నారు.