కాంగ్రెస్ సీనియర్ల ఓటమి

అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉంటారని భావించిన కాంగ్రెస్ నేతలంతా కారు జోరు ముందు పరాజయం పాలయ్యారు. జానారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, దామోదర రాజనర్సింహ, మల్లుభట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సీఎం రేసులో ఉన్నారు.వీరిలో మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగిలిన సీనియర్లంతా పరాజయం పాలయ్యారు.