జనవరి 5 న విజయవాడలో 5లక్షల మందితో హనుమాన్ ఛాలీసా

Share

అమరావతి, డిసెంబరు21: రాష్ర్ట రాజధానిలోని కృష్ణానదీతీరంలో నూతన సంవత్సరంలో అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి దత్తపీఠాధిపతి గణపతిసచ్చిదానంద శ్రీకారం చుట్టారు. జనవరి 5వ తేదీన విజయవాడ ఆర్టిసి బస్టాండ్ ఎదురుగల కృష్ణా నదీతీరం వద్ద 5లక్షల మంది భక్తులతో హనుమాన్ ఛాలీసా పారాయణాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు.


Share

Related posts

Not Wearing Mask: మాస్కు పెట్టుకోలేదని గన్ తో కాల్చేశాడు..!!

bharani jella

తత్వం బోధపడిందా?

somaraju sharma

Corona: తెలంగాణ‌కు గుడ్ న్యూస్ … క‌రోనా స‌మ‌యంలో రెమ్డిసివిర్‌, ఆక్సిజ‌న్ భారీ స‌ర‌ఫ‌రా

sridhar

Leave a Comment