దేవుడే కాపాడాడు : ముద్రగడ

Share

తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నుంచి తెలంగాణను, ఆ రాష్ట్ర ప్రజలనూ దేవుడే కాపాడాడని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. తెలంగాణ ఎన్నికలలో ఘన విజయం సాధించినందుకు తెరాస అధినేత కేసీఆర్ ను ఆయన అభినందించారు. ఈ రోజు తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడిన ముద్రగడ చంద్రబాబు వంటి మోసకారిని రాష్ట్రంలోకి రానివ్వకుండా తెలంగాణ ప్రజలు విజ్ణత ప్రదర్శించారన్నారు.

ఏపీ ప్రజలను కూడా చంద్రబాబు నుంచి కాపాడాలని భగవంతుడిని వేడుకుంటున్నానన్నారు. రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ విజ్ణతను ఆయన ఈ సందర్భంగా ప్రశంసలలో ముంచెత్తారు. కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు మోసపూరిత విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. కోర్టు తీర్పులు…అభ్యంతరాలు అంటూ ఆయన చెబుతున్న కారణాలు సాకులు మాత్రమేనని ముద్రగడ అన్నారు.


Share

Related posts

West Bengal Politics: ఏపీ రాజకీయాలను తలపిస్తున్న పశ్చిమ బెంగాల్!మాజీ మంత్రిపై చోరీ కేసు నమోదు!!

Yandamuri

టీడీపీకి కాబోయే అధ్యక్షుడు, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్..?

somaraju sharma

Sudigali Sudheer : యాంకర్ గా మారిన సుధీర్.. రంగు పడుద్ది అంటూ రచ్చ రచ్చ చేశాడు?

Varun G

Leave a Comment