న్యూఢిల్లీ :మధ్యవర్తి ప్రయాణాలకు 12 కోట్లు

Share

అగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ జేమ్స్ మైకేల్ ప్రయాణాల వ్యయం అక్షరాలా 12 కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని ఈడీ వెల్లడించింది. మధ్యవర్తిత్వం నెరపిన క్రిస్టియన్ మైకేల్ 2007-2013 మధ్య కాలంలో విమానాలలో తిరిగిన ఖర్చే రూ.12 కోట్లుగా ఈడీ ముందు ట్రావెల్ ఏజెన్సీ వెల్లడించింది.


Share

Related posts

బ్రేకింగ్ : జగన్ టార్గెట్ కోటి మంది… ఎవరో తెలుసా?

arun kanna

JC Prabhakar Reddy: మంత్రులు గాజులు తొడుక్కున్నారా..!? జేసీ ఘాటు వ్యాఖ్యలు..!!

somaraju sharma

అసెంబ్లీ సాక్షిగా.. బాబు భజన దూబరా వ్యయం బయటపెట్టిన జగన్

somaraju sharma

Leave a Comment