న్యూఢిల్లీ : సుప్రీంలో అలోక్ వర్మ పిటిషన్ విచారణ నేడు

తనను సెలవులో వెళ్లాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం  ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. సీీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ఇరువురినీ సెలవుపై పంపిన సంగతి విదితమే.