పటేల్ విగ్రహాన్ని సందర్శించిన రాష్ట్రపతి దంపతులు

గుజరాత్‌లోని కెవాడియాలో నెలకొల్పిన సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఆయన సతీమణి సవితా కోవింద్‌ సందర్శించారు. వారి వెంట గుజరాత్‌ గవర్నర్‌ ఒపి కొహ్లి, ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఉన్నారు.

ఐక్యతా చిహ్నంగా ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు మూడే వేల కోట్ల రూపాయల వ్యయం అయిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహాన్ని పటేల్ 143వ జయంతి సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 31న ప్రధాని మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా