పెర్త్ టెస్ట్- ఆసీస్ 236 అలౌట్

పెర్త్ టెస్ట్ లో ఆస్ట్రేలియా 326 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా భారత్ తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు అదిరే ఆరంభం దక్కినప్పటికీ దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందనే చెప్పాలి.  ఆస్ట్రేలియా ఆలౌట్ కాగానే బ్యాటింగ్ చేపట్టిన భారత్ కేవలం 6వికెట్లకే వికెట్ కోల్పోయింది. 12 బంతులు ఎదుర్కొన్న మురళీ విజయ్ పరుగుల ఖాతా ప్రారంభించకుండానే స్టాక్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు.