రోజు ఒకే రకం శృంగారం బోర్ కొడుతుందా?? కొత్తగా ట్రై చేద్దామనుకుంటున్నారా?? అయితే ఇది తెలుసుకోండి!!(పార్ట్-2)

Share

రఫ్ గా  శృంగారం ప్రయత్నం  చేసే ముందు భాగస్వాముల మధ్య చర్చ  చాలా ముఖ్యం. మీ లైంగిక అవసరాలు, మీరిద్దరూ లైంగిక జీవితాన్ని ఎలా కొనసాగించాలని కోరుకుంటున్నారో ఒకరికొకరు వివరించుకోండి.శృంగార కోరికలు, భావాలు, అవసరాలు మొదలైన వాటికి సంబంధించిన మీరిద్దరూ ఒకే విధమైన ఆలోచనలో ఉండాలి.


శృంగారం లో మీరేం కోరుకుంటున్నారో ఒకరితో ఒకరు నిజాయితీగా చెప్పుకోవడం మంచిది… దీనితో పాటు  ఇలాంటి వాటిని ట్రై చేసిన జంటల తో  మాట్లాడటానికి కూడా ప్రయత్నించాలి. అప్పుడే మీకు కావలిసిన  ప్లెజర్ వస్తుందో లేదో తెలుస్తుంది. కానీ  ఈ  పద్ధతులు ఇద్దరిలో ఎవ్వరికి  ఇష్టం లేకపోయినా  కూడా బలవంత  పెట్టి చేయడం వలన అసలకే మోసం వస్తుంది  అని గమనించాలి . బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే ఇలాంటివి చేయాలి.. శృంగారం తర్వాత గాయాలు, నొప్పులు లాంటివి కూడా ఉండవచ్చు అని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. అయితే  ఇక్కడ  ఇంకొక  విషయం ఏమిటంటే డైరెక్ట్ గా స్త్రీ ,పురుషుడు తో  మనం యాంగిల్ మార్చుదాం అని చెబితే అతను ఏమనుకుంటారోనని మనస్సులో మాట బయటకు చెప్పదు .

అందువల్ల నచ్చక పోయిన ఏమి అనకుండా అలాగే శృంగారం లో పాల్గొంటూ ఉంటుంది . అదే పురుషుడు  రోజూ ఇదే యాంగిల్ లో శృంగారం చేస్తున్నాం కదా దాన్ని కాస్త మారుద్దాం అని స్త్రీ ని  అడిగితే మాత్రం ఆమె తొంభై తొమ్మిది శాతంఒప్పేసుకుంటుంది. కాబట్టి  ఇద్దరు  మాట్లాడుకుని కొత్త పద్ధతుల్లో  శృంగారం  చేయడం  వల్ల మీరిద్దరూ శృంగారంలో చక్కని అనుభూతి పొందగలుగుతారు.


Share

Related posts

ఆలివ్ తో అనేక లాభాలు.. వంట నూనెగా మార్చండి ఆరోగ్యంగా ఉండండి

Teja

Karthika Deepam Hima: వంటలక్క కూతురు ఇంత అందంగా ఉంటుందా..

Naina

Coffee powder : కాఫీ డికాక్షన్ తీసుకుని పొడిని పారేస్తున్నారా? వాటితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోండి!!

Kumar