లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరైకు తీవ్ర అస్వస్థత

లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఛాతి నొప్పితో తంబిదురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు ఆయనను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తంబిదొరై ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తంబిదొరైకి గుండె పోటు వచ్చిందని వారు తెలిపారు.