వయాగ్రా ను మించిన పవర్ మీకు కావాలంటే ఇలా చేసి చూడండి… ఇక మీకు తిరుగే ఉండదు !! (పార్ట్ -2)

Share

సహజం గా శృంగార సామర్థ్యం పెంచే వాటిలో ఒకటి కొబ్బరి నీరు. కొబ్బరి నీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్‌  ఎంత ఎనర్జీ ఇస్తుందో తెలిసిందే.చాలా  శక్తిని  ఇస్తాయి.  ఇది రక్త ప్రసరణ మెరుగు పరచడం  తో పాటు  అంగస్తంభన సమస్యలు దూరం చేస్తుంది. అలాగే ఒక నెల పాటు వెల్లులి క్రమంగా తినడం  వలన  రక్త ప్రసరణ మెరుగయి అంగస్తంభన సమస్యలు ఉండవు..సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న వారికి బాదం మంచి  ఔషధం అని చెప్పక తప్పదు. ఇందులో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ,జింక్, వల్ల అంగస్తంభన దూరం చేస్తాయి.

అరటి పండులో పొటాషియం ,విటమిన్ బీ ఎక్కువగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ను పెంచడంలో బాగా సహాయపడుతుంది. అందువల్ల మీరు అరటి పండ్లు ఎక్కువగా తినడం మంచిది.దానిమ్మ శృంగార  శక్తిని పెంచడం లో అద్భుతంగా పని చేస్తుంది. దానిమ్మ తింటే రాత్రంతా శృంగారం చేయడం లో మునిగిపోతారు.  మీరు కోరుకున్నంతసేపు శృంగారం లో పాల్గొనవచ్చు. శృంగారంలో పాల్గొనే  కొద్దిసేపటి  ముందు దానిమ్మ రసాన్ని తాగండి. అది వయాగ్రా కంటే ఎక్కువ పవర్ కలిగి ఉండడంతో పాటు  ,100 శాతం సహజమైనది కాబట్టి మీ ఆరోగ్యం పై కూడా ఎలాంటి దుష్పభావం చూపకుండా  సుఖాన్ని  అందిస్తుంది. మంచి సంతృప్తి మీ సొంతమవుతుంది. ఆ శృంగార సమయం లో  మీ జననేంద్రియాలకు బాగా రక్త ప్రసరణ జరుగుతుంది.  అందువల్ల రోజూ మీరు దానిమ్మ పండు తినడం  కానీ దానిమ్మ రసం తాగడం కానీ  చేయండి.

వయాగ్రా కంటే చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది పుచ్చకాయ. సిట్రిల్లైన్ పుచ్చకాయలో ఎక్కువగా ఉంటుంది. అలాగే నైట్రిక్ ఆక్సైడ్  కూడా ఉంటాయి. లైంగిక శక్తి పెరగాలంటే  పుచ్చకాయ బాగా పనిచేస్తుంది. అందువల్ల క్రమం తప్పకుండా పుచ్చకాయ ని తినండి.గుమ్మడికాయ గింజలు  కూడా  వయాగ్రా కంటే చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తాయి. వీటిలో ఒమేగా -3 కొవ్వు యాసిడ్స్,  జింక్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ లైంగిక హార్మోన్-స్థాయి పెరిగేలా చేయడం వలన శృంగారం లో శిఖరాలను చేరుకోవచ్చు.

పార్ట్-1 కోసం ఈ లింకుని క్లిక్ చెయ్యండి 


Share

Related posts

రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లీట్ ప్రమాణ స్వీకారం

Siva Prasad

Today Gold Rate : ఈరోజు స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!!

bharani jella

BREAKING BB5 : అదిరిన `బిగ్‌బాస్ 5` ప్రోమో..ట‌న్నుల కొద్ది కిక్ అంటున్న నాగార్జున.. !

amrutha