శృంగారం ఎక్కువ సేపు కొనసాగాలంటే ఈ టిప్స్ పాటించి చూడండి…థాంక్స్ చెప్పి తీరతారు!!(పార్ట్ -2)

Share

నడుము బలంగా ఉంటే శృంగారం  ను ఎంత సేపైనా చేయవచ్చు. లేకపోతే నడుం నొప్పి మీ సంతోషాన్ని పోగొడుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే కటి భాగానికి సంబంధించిన వ్యాయామం క్రమం తప్పకుండా  చేయాలి.దీంతో నడుము భాగం బలోపేతం అయి, ఉద్వేగానికి లోనైనప్పుడు ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు శీఘ్రస్ఖలనం  కాకుండా ఈ వ్యాయామం బాగా పని చేస్తుంది.

ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్ సైజులు చేయడం  మొదలుపెట్టిన 12 వారాల్లోనే  మగవారిలో  శీఘ్రస్కలన సమస్య కు  చక్కటి పరిష్కారం పొందుతారు. ఇక ఇద్దరూ పడకగదిలో సముజ్జిగా ఉండాలంటే మాత్రం కలిసి ఈ వ్యాయామం  చేయండి. పిల్లలు కావాలనుకున్న సమయంలో తప్ప శృంగారం  లో ఎప్పుడు కండోమ్ వాడటం అనేది  మంచిది. అయితే చాలామంది మగవారు  కండోమ్ ధరించడానికి  ఇష్టపడరు. అది అంత బాగా అని పించకో , ఏదో అసౌకర్యంగా ఉంటుంది సాకులు చెబుతుంటారు. ఇది నిజమే అయినప్పటికీ, కండోమ్ వల్ల శీఘ్రస్కలనం అయ్యే అవకాశం ఉండదు.

ఎక్కువ సేపు శృంగారం లో పాల్గొంటారు. తొందరగా భావోద్వేగానికి, పురుషాంగంతో ప్రకంపన కలగకపోవడం వల్ల క్లైమాక్స్ కు చేరడానికి కాస్త  ఎక్కువ సమయమే పడుతుంది. శృంగారం చేసేటప్పుడు  మీ ఇద్దరి శరీరాల మధ్య దూరం పెంచే పొజిషన్  ఎంచుకోవద్దు అంతేకాదు మీ భాగస్వామి ఒక పొజిషన్ తో చాలా కంఫర్ట్ గా ఉండి, తొందరగా స్ఖలిస్తున్నట్టయితే  వెంటనే ఆ పొజిషన్ మార్చండి. కొత్త భంగిమలో సరికొత్తగా కలయిక జరిగేలా చూసుకోండి. అది మీ ఇద్దరిలోనూ భావప్రాప్తిని పెంచి మీరనుకున్న సుఖాన్ని ,సంతోషాన్ని ఇస్తుంది.


Share

Related posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్ … ఇంకా మ‌రిచిపోలేని గాయం ఏంటో తెలుసా?

sridhar

ఈ మంత్రులకు ఇక కష్టమే..! ఊస్టింగులు తప్పవు..! సీఎం జగన్ నిఘా..!!

Srinivas Manem

Parvati Nair Gorgeous Photos

Gallery Desk