NewsOrbit
న్యూస్ హెల్త్

శృంగారం ఎక్కువ సేపు కొనసాగాలంటే ఈ టిప్స్ పాటించి చూడండి…థాంక్స్ చెప్పి తీరతారు!! (పార్ట్ -1)

Share

శృంగారంలో స్త్రీ, పురుషులిద్దరూ  భావప్రాప్తి అనేది క్లైమాక్స్ పాయింట్. అయితే ఇది ఆడవారి తో పోల్చి చూస్తే మగవారికి  త్వరగా జరుగుతుంది. ఇంకా కొంతమంది మగవారికి  శృంగారం మధ్యలో భావప్రాప్తి పూర్తిగా పొందకుండానే స్ఖలనం జరుగుతుంటుంది…ఇది మగవారిలో 40యేళ్లలోపు ఉన్నవారికి  కనిపించే అతి సాధారణ సెక్సువల్ డిసార్డర్ మాత్రమే.


ఇది ఉండడం వలన  క్లైమాక్స్ కు చేరిన పెద్దగా తృప్తి పొందలేకపోతారు. మరికొంతమంది ఆడవారిలో  ఆ కదలికలు రాకముందే మగవారు ముగింపుకు వచేస్తుంటారు .అలా కాకుండా శృంగార క్రీడ  రసవత్తరం గా  ఉండాలన్నా.. ఇద్దరు  సమానమైన సంతృప్తి పొందాలంటే మగవారు చాలా సమయం పాటు శృంగారంలో పాల్గొనేలా చేయగలగడం చాలా అవసరం.అలా మీ భాగస్వామిని  ప్రోత్సహించే మంత్రం ఆ స్త్రీ చేతుల్లోనే ఉంటుంది.

ఇక కొన్ని తేలికపాటి టిప్స్ తో శృంగార శిఖరాగ్రానికి తేలికగా , సంతృప్తిగా చేరుకోవచ్చు.. శృంగారం  మొదలు పెట్టినప్పుడు తొందర పాటు లేకుండా ఎంత మెల్లగా, ఎంత ఎక్కువ సేపు సాగితే రతిక్రీడ లో  అంత మజా వస్తుంది. అందుకే మీ భాగస్వామిని తొందరగా కానిచ్చేయండి అని తొందర పెట్టకండి. మీలోని దాహాన్ని మెల్ల మెల్లగా తీర్చమని అతన్ని అడగండి. ఆ దాహాన్ని తీర్చుకోవడానికి మీ వంతుగా మెల్లమెల్లగా మీ చేతులతో దారి చూపిస్తూ  ఇద్దరూ సుఖ సంభోగాన్ని ఆస్వాదించండి . ఒకవేళ అతనికి ముందే స్ఖలనం  జరిగిపోతే మరల కొద్దిసేపు మీ చిలిపి చేష్టలతో  తో అతన్ని ముద్దుచేసి మురిపించి ఆ తర్వాత మళ్లీ మొదలు పెట్టండి. …మళ్లీ మళ్లీ ఫోర్ ప్లే చేస్తుండండి.

రతి క్రీడ ఎక్కువ సేపు కొనసాగాలంటే ఆ మాధుర్యం పొందాలన్న ఫోర్ ప్లే అద్భుతమైన మంత్రం గా పనిచేస్తుంది. ఎంత ఎక్కువ సేపు ఫోర్ ప్లేతో మీ భాగస్వామిని రెచ్చగొడితే మీరు అంతగా సుఖ పడొచ్చు. ఉద్వేగం, ఉత్సాహం, నరాలు జివ్వుమని కోరిక తో  మగవారిని  ఉర్రూతలు ఊగించాలి.. అప్పుడు అసలు ఆటలో దిగితే మీరు ఉండేది స్వర్గం లోనే. అయితే కొంతమంది ఫోర్ ప్లే జరుగుతుండగానే  స్ఖలిస్తారు.. అలా జరగకుండా  కాస్త నిగ్రహంగా  ఉండేలా చూసుకోమని. .మీరు కూడా పీక్ కు చేరాలని పదే పదే సున్నితంగా, రొమాంటిక్ గా మీ భాగస్వామికి చెబుతూ ఉండండి..  ఒకవేళ స్ఖలనం అయిపోయినా.. ఒంట్లో ఉత్సాహం, ఆ దాహం తగ్గిపోదు. అప్పుడు కాసేపు రీఛార్జ్ కు సమయం ఇచ్చి మళ్లీ మొదలు పెడితే అద్భుతమైన భావప్రాప్తి పొందుతారు.


Share

Related posts

Yoga: తేలికగా వేసే ఈ ఆసనం తో త్వరగా బరువు తగ్గుతారు!!

Kumar

WhatsApp : మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను పరిచయం చేసిన వాట్సాప్..!!

bharani jella

బిగ్ బ్రేకింగ్ : బంజారాహిల్స్ పోలీసుల మీదకి కుక్కల్ని వదిలిన వైకాపా నేత PVP ??

sekhar