శృంగారం వ్యాయామం తో సమానమట  కారణం  ఇదే!!

Share

భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా ఎప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా, రొమాంటిక్ గా సాగిపోవాలని అందరూ కోరుకుంటారు. కానీ వాస్తవం లో కి వచ్చేసరికి ఇవన్నీ సాధ్యం కావడం అనేది చాలా మంది జీవితం లో కష్టంగానే  ఉంటుంది….ఈ సమస్య  పడక గదిలోనే వచ్చింది కాబట్టి దానికి  సమాధానం కూడా అక్కడే  ఉంటుంది అని నిపుణులు తెలియచేస్తున్నారు. సమస్య ఏదైనా కూడా భార్య, భర్తలు…తమ మధ్య దూరం  పెంచుకుంటూ  ఉంటారు. అలా చేయడం వల్ల నష్టపోయేది భార్య భర్త  లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈమధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది  ఏమిటంటే పెళ్లి  తర్వాత ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే దాంపత్య జీవితం పై పూర్తిగా  ఆసక్తి తగ్గిపోతుంది.  అలా ఆసక్తి  తగ్గిపోవడానికి  కారణాలు కూడా చాలానే ఉన్నాయి.  కానీ పూర్వకాలంలో వివాహితులు ప్రతి రోజూ శృంగారం చేసేవారు. ఫలితంగా  వారి ఆరోగ్యం తో పాటు వారి  బంధం కూడా దీర్ఘకాలం కొనసాగేది  అని పరిశోధకులు తెలియచేస్తున్నారు…శృంగారం కూడా ఒక వ్యాయామం లాంటిది.. శ్వాసక్రియ క్రమంగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి కరిగి శరీరం మంచి ఆకారాన్ని పొందుతుంది. వారానికి మూడు సార్లు 15 నిమిషాలు వంతున శృంగారంలో పాల్గొంటే సంవత్సరానికి  7,500 శక్తి కరిగిపోతుంది . అంటే 75మైళ్ళు జాగింగ్‌ చేసినదానితో సమానం.

శృంగార సమయంలో అధికంగా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల శరీర కణాలకు ఆక్సిజన్‌ బాగా అందుతుంది. శృంగారం లో ప్రతి రోజు పాల్గొనడం వల్ల చాల ఆరోగ్య లాభాలు ఉన్నాయని  పలు అధ్యయనాలు రుజువు చేశాయి.  భార్యాభర్తల  మధ్య బంధం పటిష్టం కావడం తో పాటు  పగటిపూట రోజువారీ పనుల్లో వచ్చే చిరాకులను ఇది పూర్తిగా తొలగించిప్రశాంతంతని ఇస్తుంది….శరీరంలోని టాక్సిన్స్‌ విడుదలైపోవడం, రక్తప్రసరణ బాగా జరగడం వల్ల మనిషి ఆరోగ్యవంతుడిగా మారతారు. దానిని ఆనందంగా ఆస్వాదిస్తే.. మరింత ఆనందంగా జీవితాన్ని గడపడం తో  పాటు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


Share

Related posts

వామ్మో కరోనా వైరస్’ కొత్త లక్షణం.. సోకితే గందరగోళమే!

Teja

అక్కడ బుద్ధుడు ..ఇక్కడ ఎన్‌టిఆర్

somaraju sharma

Corona: కరోనా సెకండ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్..??

sekhar