హస్తప్రయోగం రోగనిరోధక శక్తి పెంచుతుంది..కానీ ఇలా చేస్తే మాత్రం మొదటికే మోసం ఆ వివరాలు తెలుసుకోండి!! (పార్ట్-2)

Share

ఒంటరిగా  అలా  రోజు  పోర్న్ చూసి  ఆనందిస్తూ   ఉంటే  కనుక మీ జీవిత భాగస్వామితో ఉన్న సమయంలో శృంగార  హార్మోన్లను విడుదల చేసే సామర్థ్యం  మీ శరీరానికి తగ్గుతుంది. ఉత్సాహం, విశ్రాంతి పొందడం  తో  పాటు నొప్పి ని  తట్టుకునే   సామర్థ్యం  ఇచ్చే   పోర్న్ శక్తి చాలా  వ్యసనకారి  అని  చెప్పక తప్పదు. రోజులు గడిచే కొద్దీ  మంచి అనుభూతి పొందటానికి పోర్న్ ఫై  “ఆధారపడే పరిస్థితి”కి కూడా చేరవచ్చు.


పోర్న్ అనేది ఒక వినోదం లాంటిది అన్న  విషయాన్ని మనం అర్థం చేసుకోక తప్పదు. పోర్న్ కి  డైరెక్టర్ , తారాగణం, సిబ్బంది, స్థానం, కెమెరా రీటేక్‌లు, ఇవన్నీ కూడా  పోర్న్ చిత్రీకరణలో ఉంటాయన్న విషయాన్ని మరువకండి . దీంతో నిజ జీవితంలో ఇలాంటి అనుభవాన్ని పొందే అవకాశం ఉండదు. ఇది పడక గదిలో పనితీరుపై  ప్రభావం  చూపడంతో సమస్యలకు దారితీస్తుంది.

ఎందుకంటే పోర్న్ అలవాటు గా  మారిన వారు  భాగస్వామితో ఆ అనుభూతిని పొందలేరు. పోర్న్ లో చూపిన విధంగా శృంగారంలో పాల్గొనడం అనేది నిజ జీవితంలో చాలా కష్టమైన విషయం అని  గమనించండి. ఇలాంటి వారు తమ జీవిత భాగస్వామికి ఆనందం అందించడంలో, వారు పొందడంలో  కూడా విఫలమవుతారు అని  గుర్తు పెట్టుకోండి . పోర్న్ కి  బాగా  అలవాటు  పడినవారు భాగస్వామి  పక్కన  ఉన్న కూడా వారిని వదిలేసి  వారితో  హస్తప్రయోగం చేయించుకోవడానికి  ఎక్కువ  ఇష్టపడతారు .

చాలా మంది స్త్రీలు  తమ భర్తలు తమ పై లైంగిక ఆసక్తి చూపడం మానేశారని తెలియచేస్తున్నారు. ఇందుకు ప్రధానమైన  కారణం పోర్న్ చూస్తూ వారు అలాగే ఆనందం పొందడానికి అలవాటు గా మార్చుకుంటున్నారు  . మీరు  మీ  భాగస్వామి సాన్నిహిత్యాన్ని విలువైనదిగా భావిస్తే, జీవిత భాగస్వామితో లైంగిక సంబంధాన్ని పెంచుకోవాలనుకుంటే, మీరు పోర్న్ చూడటం మానేయాలి . భాగస్వామి  తో ఆనందం పొందలేక పోగా  ఆమెకు  ఆనందం  ఇవ్వకపోవడం వలన మీ ఇద్దరి మధ్యలో  సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .

పార్ట్ 1 కోసం ఈ లింకుని క్లిక్ చెయ్యండి 


Share

Related posts

TTD : అంజనాద్రియే హనుమంతుడి జన్మస్థలం..అధికారికంగా ప్రకటించిన టీటీడీ

somaraju sharma

సంఘాలందు ఉద్యోగ సంఘాలు వేరయా..! జీతాల తీర్పుపై మెలికలు, మలుపులు..

Muraliak

ఈ క్రెడిట్ కార్డు మీతో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా?

Teja