మేష రాశి
ఆర్ధిక లావాదేవీలు లాభ సాటిగా సాగుతాయి.వాహనాలు కొనుగోలు చేస్తారు.కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.మిత్రులను కలుసుకుంటారు.
వృషభ రాశి
శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.ఆర్ధిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి.సన్నిహితులనుంచి కీలక సమాచారం అందుతుంది.
మిథున రాశి
వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు . ఉద్యోగులకు పదోన్నతులు , హోదాలు దక్కుతాయి . వివాదాలకూ దూరంగా ఉండటం ఉత్తమం .
కర్కాటక రాశి
వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురుఅవుతాయి.ఆందోళన అధికమవుతుంది.శ్రమకు తగిన ఫలితం లభించడం కష్టమే.
సింహ రాశి
అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి.ఆరోగ్యం విషయం లో అప్రమత్తంగా ఉండాలి.
కన్య రాశి
ఆరోగ్యం విషయం లో అప్రమత్తం గా ఉండాలి.వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం తగదు.సోదరుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి
తులా రాశి
వృత్తి ,వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు.కాంట్రాక్టులు దక్కుతాయి. కుటుంబం లో పెద్దల ఆరోగ్యం విషయం లో అప్రమత్తం ఉండాలి.
వృశ్చిక రాశి
ఇతరులతో మాట్లాడేతప్పుడు ఆచి, తూచి వ్యవహరించాలి.వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ధనుస్సు రాశి
సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పొందుతారు.ప్రయాణాలు లాభిస్తాయి.సంగీత సాహిత్యాల పై ఆసక్తి పెరుగుతుంది.
మకర రాశి
శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.వాహనయోగం పొందుతారు.నూతన మిత్రులు పరిచయమవుతారు.
కుంభ రాశి
ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి.ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.కుటుంబం తో సంతోషం గా గడుపుతారు.
మీనా రాశి
కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు.