NewsOrbit
న్యూస్ హెల్త్

ప్రతి స్త్రీ తన రక్షణ కోసం కచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని చట్టాలు ఇవే ??(పార్ట్ -2)

గృహ హింసకు వ్యతిరేకంగా స్త్రీల రక్షణ చట్టం సెక్షన్ 19 ఎ కింద ఆమె ఫిర్యాదు చేసే అవకాశం కలిగి ఉంది. …ఒక స్త్రీ  తన బిడ్డను తన వద్దే పెంచుకునే హక్కు కలిగి ఉంటుంది. అందునా పిల్లల వయస్సు ఐదు ఏళ్ల కంటే తక్కువగా  ఉన్నట్లయితే ఎటువంటి సందేహం లేకుండా పిల్లలను ఆ స్త్రీ  వద్దే ఉండేలా చూసుకోవచ్చు.  ఎటువంటి చట్టపరమైన ఉత్తర్వులు లేకుండా ఆమె తన అత్తారింటి ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే.. పిల్లలను కూడా  తనతోపాటు తీసుకువెళ్ళవచ్చు. పిల్లల  విషయం లో న్యాయస్థానం తల్లిదండ్రులిద్దరికి సమాన హక్కులు ఇచ్చినప్పటికీ కూడా.. తల్లికి మాత్రం  ఎక్కువ అధికారం ఉంటుంది…

తన భర్త,  అతని కుటుంబ అంగీకారం లేకపోయినప్పటికీ గర్భస్రావం చేయించుకునే హక్కు  స్త్రీ కి ఉంది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971 ప్రకారం ఒక స్త్రీ  తన గర్భధారణ 24 వారాల ముందు  ఎప్పుడైనా అబార్షన్ చేయించుకోవచ్చు .  ప్రత్యేక కేసుల విషయంలో  24 వారాల తర్వాత కూడా  స్త్రీలు  అబార్షన్ చేయించుకునే అవకాశం కల్పిస్తారు ….హిందూ వారసత్వ చట్టం, 1956 యొక్క 2005 సవరణ ప్రకారం, ఒక ఆడపిల్ల , ఆమె వైవాహిక స్థితి తో సంబంధం లేకుండా,తన తండ్రి ఆస్తి ని  వారసత్వంగా పొందడానికి సమాన హక్కులు కలిగి ఉంటుంది.  స్త్రీ తన మాజీ భర్త ఆస్తి  కూడా చట్టబద్ధంగా వారసత్వంగా పొందే అవకాశం ఉంది. మొదటి భార్య నుంచి  చట్టబద్ధంగా విడాకులు పొందకుండా  భర్త తిరిగి మరల పెళ్లి చేసుకుంటే, అతని ఆస్తి మీద మొత్తం హక్కు మొదటి భార్య కలిగి ఉంటుంది.

గృహ హింస చట్టం, 2005 కింద స్త్రీల  రక్షణ, శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింస మరియు ఇతర అనారోగ్య చర్యల వంటి గృహ హింసను ఎదుర్కొంటే స్త్రీ  తన భర్త మరియు అతని కుటుంబం పై ఫిర్యాదు చేయవచ్చు.వరకట్న నిషేధ చట్టం 1961 ప్రకారం, ఒక స్త్రీ  తన తల్లిదండ్రుల కుటుంబం, అత్తమామలపై ఈ విషయంలో ఫిర్యాదు చేసే  అవకాశం ఉంది. ఐపిసి సెక్షన్ 304 బి మరియు 498 ఎ ప్రకారం వరకట్నం మార్పిడిని మరియు దానికి సంబంధించిన ఎలాంటి లాంటి వేధింపులు అయినా  నేరంగానే పరిగణలోకి తీసుకోబడతాయి.

పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?