NewsOrbit
న్యూస్ హెల్త్

రోజు ఒకే రకం శృంగారం బోర్ కొడుతుందా??  కొత్తగా ట్రై చేద్దామనుకుంటున్నారా?? అయితే ఇది తెలుసుకోండి!! (పార్ట్-1)

రోజు ఒకే తరహా శృంగారం చేస్తూ బోర్ కొట్టి జంటలు  కొత్తగా ఏదైనా  ట్రై  చేయాలనుకున్నప్పుడు  రఫ్ గా ఉండే  శృంగారం వైపు  మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలా  చేయాలనుకున్నప్పుడు భాగస్వాములు ఇద్దరికీ ఇష్టం ఉండి తీరాల్సిందే  అని మాత్రం మర్చిపోకండి. కళ్లకు గంతలు, చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లు మంచానికి కట్టేసి.. ఇలా అనేక రకాలుగా శృంగార అనుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు.  


అయితే ఇలా చేయాలనీ నిర్ణయించుకున్నప్పుడు ప్లే రఫ్ గా  ఉంటుంది కాబట్టి మీ మాటలు మృదువుగా ఉండడం ప్రధాన అంశం అని మరువకండి. ఇలాంటి రఫ్ శృంగారం కావాలనుకున్నప్పుడు కొన్ని ప్రాథమికమైన నియమాలు పాటిస్తూ రతిక్రీడ  కొనసాగిస్తే మాత్రం ఈ రఫ్ ప్లే మీకు అంతులేని ఆనందాన్ని సుఖాన్ని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రఫ్ సెక్స్ అనేది అంత మృదువు గా ఏమి  ఉండదు. అందుకే ఇలాంటివి  చేయాలనుకున్నప్పుడు వాటి గురించి ఇద్దరు పూర్తిగా తెలుసుకోవడం మంచిది.ఇక ఇలాంటి వాటిలో నొప్పి ఉంటుంది కాబట్టి భాగస్వామి లిద్దరూ దీనికి మానసికంగా ప్రిపేర్  అయి ఉండాలి . కొంతమంది కి  శృంగార  సమయంలో బూతులు మాట్లాడటం అనేది కిక్ ఇస్తుంటుంది. దీనివల్ల భాగస్వామి భయపడి పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వారికి  ఉన్న మూడ్ కూడా చెడిపోవచ్చు.  

డామినేటింగ్ పదాలు వాడి  ఎదుటివారిని బాధ పెట్టకుండా ఉండటం మంచిది.  ముఖ్యంగా ఇలాంటి శృంగార పద్ధతులు  ఇది చాలా అవసరం కూడా .  దీనితో పాటు  శృంగారం జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు మీ భాగస్వామి ఎలా ఫీలవుతున్నారో కనుక్కుంటూ  ఇది  కేవలం ఒక అనుభూతి కోసం అని వారికి వివరిస్తూ నీకు నచ్చక పొతే మానేద్దాం అని చెబుతూ ఉండాలి. ఒకవేళ వారికి చాలా ఇబ్బందిగా ఉండి వద్దు.. అంటే మాత్రం  అక్కడితో  ఆపేయడం మంచిది.

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N