NewsOrbit
న్యూస్ హెల్త్

శరీరంలో ఆక్సిజన్ తగ్గుతుందా? ఇలా చేసి చూడండి!!! (పార్ట్ -1)

మనిషి శరీరంలో ఆక్సిజన్ కొరత ను కనిపెట్టడానికి ‘పల్స్ ఆక్సీమీటర్’ సహాయం తో తెలుసుకోవచ్చు . ఆక్సీమీటర్ మన చేతి వేలికి పెట్టుకుంటే చాలు అది  మన శరీరంలో ఆక్సిజన్ ఎంత  శాతం ఉందో తెలియచేస్తుంది . శరీరంలో 94 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ ఉంటే మాత్రం  వెంటనే డాక్టర్  దగ్గరకి  వెళ్ళిపోవాలి . ముఖ్యంగా కోవిడ్-19 లక్షణాలు ఉన్నవారు మాత్రం రోజులో 3 నుంచి 4 సార్లు ఆక్సిమీటర్ ద్వారా చెక్  చేసుకుంటూ ఉండాలి .


ఆక్సిజన్ 94 కంటే తగ్గిపోతూ కనిపిస్తే మాత్రం మీకు ఆక్సిజన్ అవసరం పడుతుంది అని   అర్ధం . సమయానికి మీరు ఆక్సిజన్ అందుకో గలిగితే ఎలాంటి  ప్రమాదం ఉండదు. ఊపిరి తీసుకోవడం  చాలా కష్టంగా ఉండటం, ఛాతి నొప్పి, తలనొప్పి,గందరగోళం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలను బట్టి శరీరంలో ఆక్సిజన్ తగ్గుతుందని గమనించాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనిషికి ఆక్సిజన్‌ సరిగా అందకపోతే ఏం చేయాలి అని అందరూ ఆందోళన చెందుతున్నారు.

ప్రోనింగ్  అంటే ఒక వ్యాయామం.ఈ వ్యాయామంతో ఈ సమస్యకు పరిష్కారం పొందవచ్చని  వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు. అత్యవసర సమయంలో ప్రోనింగ్‌ చేయడం వలన శరీరంలోకి వెళ్లే ఆక్సిజన్‌ స్థాయిని మరింత పెంచవచ్చనిసలహా  ఇస్తున్నారు . అసలు  ప్రోనింగ్‌ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో లాంటి  విషయాలు తెలుసుకుందాం.

ఛాతి, పొట్ట భాగంలో బరువు పడే విధంగా బోర్లా తిరిగి పడుకోవడం వలన , లేదంటే ఒక పక్కకు పడుకొని శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు అవసరమైన స్థాయిలో  ఆక్సిజన్‌ అందుతుంది. ఈ పద్దతిని  ప్రోనింగ్‌ అని అంటారు. ఐసోలేషన్‌లో ఉంటున్న  కరోనా‌ పేషంట్స్ కి ఈ  ‘ప్రోనింగ్‌’ పద్దతి చాలా ఉపయోగపడుతుంది  అని వైద్యులు తెలియచేస్తున్నారు.

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N