NewsOrbit
న్యూస్ హెల్త్

హస్తప్రయోగం రోగనిరోధక శక్తి పెంచుతుంది..కానీ ఇలా చేస్తే మాత్రం మొదటికే మోసం ఆ వివరాలు తెలుసుకోండి!! (పార్ట్-1)

నేడు చాలా మంది తమను తాము తృప్తి పరుచుకోవడానికి హస్తప్రయోగం మీద ఎక్కువగా ఆధార పడుతున్నారు.అలా స్వయంతృప్తి పొందడం అనేది ఆరోగ్యానికి కొంత వరకు మంచిదే.ఎందుకంటే హస్త ప్రయోగం వల్ల ఒత్తిడి దూరం అవడం తో పాటు అనేక సమస్యల ను కూడా తగ్గిస్తుంది. ముక్కు దిబ్బడ,శీఘ్రస్కలనం, ప్రోస్టేట్ క్యాన్సర్ సమస్యల కు హస్త ప్రయోగం సరైన మందు అని  చెప్పక తప్పదు.


అలాగే స్పెర్మ్ నాణ్యత పెంపొందించుకోవాలన్న  ఎక్కువ సేపు శృంగారం  చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనే  చెప్పాలి. కరోనా వైరస్ నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాల్సిన అవసరంచాలా  ఉంది. హస్త ప్రయోగం చేసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి బాగా  పెరుగుతుంది కూడా . ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా  అని  అదే పనిగా హస్తప్రయోగం లో  ఉండి  పోకండి ఎందుకంటే.. అతి ఎప్పటికైనా ప్రమాదమే .

అయితే  ఇంతవరకు  హస్త ప్రయోగం వలన  కలిగే  లాభాలు  తెలుసుకున్నాం  కదా … అదే  హస్త ప్రయోగానికి  పోర్న్  వాడితే  ఏమవుతుందో కూడా  తెలుసుకుందాం శృంగారం  లో చేయకుండా  చేసినంత తృప్తి  పొందడానికి  చాలా మంది మగవారు  ఆడవారు పోర్న్ చూస్తుంటారు.హస్తప్రయోగానికి పోర్న్ ఒక ఉత్ప్రేరకంగా పని చేస్తుంది అనడంలో  ఎలాంటి  సందేహం లేదు.. పోర్న్ వలన ఉత్తేజాన్ని పొందడం  తో  పాటు  తాము ఒక స్త్రీ  తో  ఉన్నమన్న అనుభూతిని  మగవారు పొందుతున్నారు.

పోర్న్ చూస్తూ హస్త ప్రయోగం చేస్తుంటే ఆ  కిక్ వేరే లెవెల్ అంటున్నారు ఇంకొంతమంది. చాలా రిలాక్సేషన్ కలిగినట్టు  ఉంటుందని చెబుతున్నారు  చాలా మంది.  పోర్న్ ద్వారా మన మెదడులో “ఫీల్-గుడ్” రసాయనాల  అయిన అడ్రినలిన్, ఎండార్ఫిన్లు మరియు సెరోటోనిన్ వంటి ఉత్పత్తి కూడా పెరుగుతుంది.పోర్న్ మగవారి  లైంగిక ఫాంటసీలను అద్దం లా  చూపిస్తుంది. దీన్ని ప్రతి  రోజు  చూసి ఆనందం పొందుతున్నారు అంటే  మనం బలవంతంగా ఆ అనుభూతిని కోరుకుంటున్నట్టు అర్ధం

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju