NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చివరి రోజు 10 మంది టిడిపి సభ్యులు సభ నుండి సస్పెండ్..!!

చివరి రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంలో సభ ప్రారంభం కాగానే టిడిపి సభ్యులు మరోసారి సస్పెన్షన్ కు గురయ్యారు. గత నాలుగు రోజుల నుండి ఇదే తంతు కొనసాగడంతో తాజాగా చివరి రోజు అమూల్ ప్రాజెక్టు గురించి డిబేట్ ఉన్న తరుణంలో హెరిటేజ్ సమస్త రైతులను మోసం చేసిన భాగోతాలు బయట పడతాయో అన్న భయంతో, ఈ చర్చలో రైతులకు అసలు విషయాలు తెలుస్తాయని టీడీపీ నేతలు కావాలని సభా సంప్రదాయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.

Assembly session: Speaker Tammineni Sitaram adjourns the house to hold the BAC meetingఈ క్రమంలో సభా సంప్రదాయాలకు వ్యతిరేకంగా టిడిపి పార్టీకి చెందిన పది మంది సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో పాటు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన లో భారీ స్థాయిలో తెలియజేయడంతో పది మంది సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి పేర్ని నాని తీర్మానం ప్రవేశపెట్టడంతో స్పీకర్ పది మంది టీడీపీ సభ్యులపై సస్పెండ్ వేటు వేశారు.

 

అచ్చెన్నాయుడు, రామానాయుడు, అనగాని సత్య ప్రసాద్, ఏలూరి సాంభశివరావు, జోగేశ్వర రావు, రామ రాజు, రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామి, అశోక్, బుచ్చయ్య చౌదరి సస్పెన్ష్‌ అయిన వారిలో ఉన్నారు. వరుసగా ఐదు రోజులు టిడిపి నేతలు సస్పెండ్ కావటం తో సభలో అధికార పార్టీకి చెందిన నేతలు కావాలని టీడీపీ నేతలు పత్రికా ప్రకటనల కోసం ఫోటోల కోసం ఆరాటాలు పడుతున్నట్లు సెటైర్లు వేశారు. ప్రజా సమస్యలపై చర్చకు వారి వద్ద సబ్జెక్ట్ లేకపోవటంతో భయపడి సభ నుండి పారిపోయే ప్రయత్నంలో కావాలని సస్పెండ్ కు గురయ్యేలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.

Related posts

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N