NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

మార్చ్ నాటికీ ఈ కరెన్సీ నోట్ ఉండదట!!

ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి నరేంద్ర మోడీ చరిత్రలో తనదైన ముద్ర వెయ్యడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. గద్దెనెక్కినప్పటి నుంచి దేశంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారు. ముఖ్యంగా దేశంలో నల్ల ధనాన్ని నిర్ములించడానికి పాత నోట్లకు మంగళం పలికి కొత్త ఆలోచనను  చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో పాత రూ.500 మరియు రూ.1000 నోట్లను బ్యాన్ చేశారు. అలాగే ఇప్పుడు పాత రూ.100 నోటు ను కూడా బాన్ చేయనున్నారట. 

ఈ నేపథ్యంలో ప్రజల దగ్గర ఉన్న పాత వంద రూపాయల సిరీస్ నోట్లు  అన్నిటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటామని హామీ ఇచ్చింది. కాబట్టి ఇంక ఆ పాత నోట్ ల స్థానంలో కొత్త సిరీస్ నోట్లను సర్క్యూలేషన్ చేయాలని ఆలోచిస్తుందట. ఈ విషయమై మంగళూరు లోని దక్షిణ కన్నడ జిల్లా పంచాయితీ హాల్ లోని  జిల్లా స్థాయి బ్యాంకింగ్ సెక్యూరిటీ కమిటీ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ కమిటీ  సభలో ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మహేష్ మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పాత వంద రూపాయల సిరీస్ నోట్లని ఈ సంవత్సరం మార్చి నాటికి ఆర్ బీ ఐ తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంలో ఇప్పటికే ఆరేళ్ళ నుంచి పాత రూ.100 నోట్లను ముద్రించడం ఆపేశామని మహేష్ తెలిపారు. కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా గతంలో ప్రింట్ చేసిన ఈ వంద రూపాయల నోట్లను అన్నింటిని వెనక్కి తీసుకుంటామని తెలిపారు. దేశంలో కొత్త నోట్లను మాత్రమే ఉంచాలనే ఆలోచనతో దీన్ని అమలులోకి తీసుకొస్తున్నామని ఆయన అన్నారు. అలాగే ఆర్బీఐ ఇప్పటికే రూ.10 కాయిన్స్ చెల్లదని ప్రజల్లో ముద్ర[పడిందని, వాటిని చెలామణి చెయ్యమని బ్యాంకులని సూచించింది. 

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju