NewsOrbit
న్యూస్

బ్రేకింగ్: పదో తరగతి పరీక్షలు రద్దు..! గ్రేడ్ల ఆధారంగా అందరూ ఇంటర్ కు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన భేటీలో కొద్దిసేపటి క్రితమే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించారు. కెసిఆర్ విద్యాశాఖ మంత్రితో మరియు నిపుణులతో దీర్ఘకాలం చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలోని 5,34,903 విద్యార్థులు పరీక్షలు లేకుండానే ఇంటర్ కు ప్రమోట్ కావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

UK kids as young as 5 booted from school over sexual misconduct ...

ఇకపోతే విద్యార్థులను గ్రేడ్ల ఆధారంగా ఇంటర్మీడియట్ కు ప్రమోట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ గ్రేడ్లను ఎలా వేస్తారో కూడా వివరించింది. ఇప్పటికే పదవ తరగతి – ఎస్.ఎస్.సి వెబ్ సైట్ లో అప్ లోడ్ అయిన ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విస్యార్థులకు ఆయా విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. 2015 లో ప్రవేశపెట్టిన ఈ ఇంటర్నల్ అసెస్మెంట్ గ్రేడ్లు లో విద్యార్థి యొక్క కాండక్ట్ మరియు ప్రతి సబ్జెక్టు పై అతనికి ఉన్న అవగాహన ద్వారా మార్కులు నిర్ణయిస్తారు.

ఇకపోతే హైకోర్టు జిహెచ్ఎంసి పరిధి లోని విద్యార్థులను మరియు రంగారెడ్డి జిల్లాలోని విద్యార్థులను మినహాయించి మిగతా వారికి పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి చెప్పగా వారు అలా రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం కుదరదని ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

author avatar
arun kanna

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!