NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: 13వ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయిన సభ్యులు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ 13వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. గత వారం రవి ఎలిమినేట్ కావటం హోండా సభ్యులకు బిగ్ బాస్ ఆడియన్స్ కి ఊహించని షాక్ ఇచ్చినట్లూ అయింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన రవి.. కనీసం టాప్ ఫైవ్ లోకి వెళ్లకపోవడం అందరికీ షాక్ కు గురి చేసింది. ఇటువంటి తరుణంలో సోమవారం జరిగిన ఎపిసోడ్ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో హౌస్ లో కెప్టెన్ షణ్ముక్ కంటెస్టెంట్ సన్నీ మినహా మిగతా ఐదుగురు సభ్యులు.. 13వ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయ్యారు.

మానస్(Manas), కాజల్(Kajal), శ్రీరామ్(Sri Ram), సిరి(Siri), పింకీ(Pinky)…ఈ ఐదుగురు 13వ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయ్యారు. దీంతో ఈ ఐదుగురు లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అది సస్పెన్స్ గా మారింది. ఇక ఇది ఇలా ఉంటే ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత ఇంటిలో ఉన్న సభ్యుల దృక్కోణం సన్నీ పై పూర్తిగా మారిపోయింది. ఈ విషయం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో స్పష్టంగా బయటపడింది. ఇంటిలో ఉన్న సభ్యులంతా సన్నీ కచ్చితంగా టాప్ పైకి వెళ్ళిపోతారు అని డిసైడ్ అయిపోయారు.

Bigg Boss Telugu 5: These Contestants Are Nominated For 13th Week - Sakshi

దీంతో ఎవరూ కూడా సన్నీ ని టార్గెట్ చేయకుండా.. ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో .. ఎవరికి వారు ముందు నుండి ఉన్న గ్రూపులు మాదిరిగానే ఆలోచిస్తూ నామినేషన్ ప్రక్రియ కొనసాగించటం గమనార్హం. సరిగ్గా టాప్ ఫైవ్  ముందు ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ..లో.. ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది అన్నది ఈ వారం నుండి.. కీలకంగా మారనుంది. ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో కి ఒక లేడీ కంటెస్టెంట్ వెళ్ళటం గ్యారెంటీ అని తాజా లెక్కలు బట్టి హౌస్ లో ఉన్న వాతావరణం బట్టి.. విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ అద్భుతం జరిగితే గనుక బిగ్బాస్ సీజన్ ట్రోఫీ కూడా లేడీ కంటెస్టెంట్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ వారం ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారు చూడాలి.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju