NewsOrbit
న్యూస్

ఎస్‌ఎస్‌బిలో 1522 ఖాళీలు ..!

 

వివిధ విభాగాలలో కానిస్టేబుల్ పోస్టుల కోసం 1522 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌తో పాటు ఆన్‌లైన్ దరఖాస్తు లింక్‌ను హోంశాఖ మంత్రిత్వశాఖ సీమా బాల్ (ఎస్‌ఎస్‌బి) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్, ల్యాబ్ అసిస్టెంట్, వెయిటర్, కుక్, గార్డనర్, ప్లంబర్, కార్పెంటర్ వంటి వివిధ పోస్టులకు ఎస్‌ఎస్‌బి కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.

 

SSB Constable Recruitment 2020

అయితే ఈ నోటిఫికేషన్ ను ఆగస్టు 29 నుండి 2020 డిసెంబర్ 20 వరకు పొడిగించారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి 10 వ తరగతి , ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణ‌త సాధించిన వారు అర్హులు. వయసు 27 సంవత్సరాలు మించకూడదు. ,ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు చెలించనవసరం లేదు. జనరల్ అభ్యర్థులు రూ. 100/- రుసుం చెల్లించాలి. మిగతా వివరాలు ఇలా ఉన్నాయి.

దరఖాస్తులకు ప్రారంభం తేదీ : 21.11.2020.
చివరితేది : 20.12.2020
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష / ఫిజికల్ టెస్ట్ / మెడికల్ టెస్ట్ ఆధారంగా.
వేతనం : రూ. 21,700 /- రూ. 69,500 /-
వెబ్‌సైట్ : www.ssbrectt.gov.in/

author avatar
bharani jella

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju