న్యూఢిల్లీ: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, బంగారం ధరలు బాగానే పెరగనున్నాయి.
ధరలు తగ్గేవి
- ఎలక్ట్రానిక్ వస్తువులు
- ఎలక్ట్రిక్ బైకులు
- ఇంటి రుణాలు
ధరలు పెరిగేవి
- పెట్రోల్
- డీజిల్
- బంగారం
- జీడిపప్పు, సబ్బులు, ప్లాస్టిక్ ఫ్లోర్ కవర్లు
- రబ్బరు, టైర్లు, న్యూస్ ప్రింట్, మ్యాగజైన్లు
- ఇంపోర్టెడ్, ప్రింటెడ్ పుస్తకాలు
- ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు
- సెరామిక్ టైల్స్, గోడకు అంటించే టైల్స్
- స్టెయిన్ లెస్ స్టీల్, అలయ్ స్టీల్ వైర్
- మెటల్ ఫర్నీచర్, కిటికీలు
- ఏసీలు, స్టోన్ క్రషింగ్ ప్లాంట్లు
- సీసీ కెమెరాలు, స్పీకర్లు, చార్జర్లు, డిజిటల్ వీడియో రికార్డర్లు
- ఫిల్టర్ సిగరెట్లు