NewsOrbit
న్యూస్

Marriage: శోభనం పెళ్లి తర్వాత 2,3 రోజుల్లో వార ,తిథి ,నక్షత్ర సంబంధం లేకుండా   చేస్తున్నారా ?అలా చేయడం వలన జరిగేది ఇదే!!(part-1)

Marriage: సత్సంతానం

మొదటి రాత్రి లేదా  శోభనం అని పిలవబడే వాటిని    గర్భాదానం అంటారు.. గర్భాదానము అంటే  గర్భమునందు ఉంచడము అని అర్ధము.వివాహం చేసుకుని ధర్మ బద్దమైన కామం తో ధర్మ పత్నితో  సత్సంతానం  కలగటానికి చాలా జాగ్రత్తలు తీసుకునేవారు ఒకప్పటి కాలం వారు.   ఇది వరకు కాలం లో  చిన్న పిల్లలు గా ఉండగానే వివాహం (  marriage )జరిగేది. ఆ పిల్లలు వయస్సుకు వచ్చాక  మంచి ముహూర్తము చూసి గర్భాదానము చేసేవారు.

Marriage: గర్భాదానము రోజు

గర్భాదానము రోజు ఉదయము  అగ్ని హోత్రాన్ని  వివాహం జరిగిన తర్వాత  గర్భాదానము రోజున తిరిగి ప్రతిష్టించి హోమములు చేసేవారు. ఇంతటి ప్రాధాన్యతని ఇచ్చేవారు కాబట్టే ఆ రోజుల్లో సత్సంతానం కలిగేది దంపతులు పది కాలాల పాటు ఎలాంటి సమస్యలు లేకుండా అన్యోన్యంగా జీవించేవారు.   కానీ ఈ రోజుల్లో  పెళ్లి అవగానే ఒకటి , రెండు రోజులలో ముహూర్తము అనేది చూసుకోకుండా, దానికి సంబందించిన ఏ విధమైన సంస్కారము చేయకుండా కేవలము  ఒక వేడుక లాగ ఫస్ట్ నైట్  కార్ర్యక్రమం  ముగించేస్తున్నారు.   అలా చేయడం అస్సలు శాస్త్ర సమ్మతం కాదు అని ప్రతి ఒక్కరు గుర్తించాలి. మనిషికి  జరుపబడే షోడశ కర్మలలో మొదటిది, జీవి  పుట్టుకకు  ముందే చేసే  అతి ముఖ్యమైన సంస్కారం గర్భాదానం అని చెప్పబడింది.

Theft in Marriage: Viral Case in Toopran Marriage

 

స్త్రీలకు నెలసరి

గర్భాదానం వలన పిండోత్పత్తి జరిగి జీవి  పుట్టుకకు కారణం అవుతుంది.  అలాంటి  గర్భాదానం ఎప్పుడు  చేస్తే మంచిది ? గర్భాదాన సమయ ప్రాధాన్యత ఏమిటి?   అనే వాటి మీద   మన శాస్త్రం గర్భాదాన ముహూర్తం గురించి తెలియచేసింది .  స్త్రీలకు నెలసరి  వచ్చిన దగ్గరనుండి  మొదటి పదహారు రాత్రులు ఋతు రాత్రులు అంటారు.  అందులోనెలసరి వచ్చిన  మొదటి నాలుగు రోజులు గర్భాదానం  చేయడానికి పనికి రాదు.

Related posts

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N