ముంబయిలోని భారత ప్రభుత్వ సంస్థ అయిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్).. 358 అప్రెంటిస్ భర్తీకి ప్రకటన విడుదల చేసింది.. స్టెనోగ్రాఫర్, అటెండెంట్ ఆపరేటర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. విభాగాలు, అర్హతలు, మిగతా వివరాలు ఇలా..
విభాగాలు : అటెండెంట్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ తదితరాలు.
అర్హతలు : విభాగాన్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేన్లో ఎనిమిది, పదో తరగతి, హెచ్ఎస్సీ, బీఎస్సీ, ఇంజినీరింగ్(డిప్లొమా), మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ(డిప్లొమా), ఎంబీఏ/ పీజీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంఎఫ్సీ ఉత్తీర్ణత.
ఎంపిక : అకడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తులు ప్రారంభం: 08/12/2020.
చివరి తేది: 22/12/2020.
వెబ్సైట్ :https://www.rcfltd.com/