రాష్ట్రంలో 4.3లక్షల మంచినీటి కనెక్షన్లు

Share

 

నెల్లూరు,జనవరి3: రాష్ట్ర వ్యాప్తంగా  4.3 లక్షల కుళాయి కనెక్షన్లు లక్ష్యంగా నిర్దేశించినట్లు పురపాలకశాఖామంత్రి  నారాయణ తెలిపారు. గురువారం మంత్రి  మున్సిపల్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.75 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. 83 వేల కనెక్షన్లు ఆన్‌లైన్ చేసినట్లు అధికారులు వివరించారు.ఈనెలాఖరులోగా అన్ని మున్సిపాలిటీలకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆధికారులను  ఆదేశించారు.


Share

Related posts

తెలంగాణలో తొలి టీకా విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం సెన్సేషనల్ డెసిషన్..!!

sekhar

శంషాబాద్ ఏసిపితో ఆర్జీవి భేటీ ఎందుకంటే..!

somaraju sharma

చంద్రబాబుకి తేరుకోలేని షాక్ ఇవ్వనున్న “జేసీ బ్రదర్స్”..! రాజకీయ ఫ్యూచర్ ప్లాన్ ఖరారు..!?

Srinivas Manem

Leave a Comment