NewsOrbit
న్యూస్

సన్నగా మారుస్తానని చెప్పి కూతురు వయసున్న ఫ్రెండ్ భార్యతో ఏం చేసాడో తెలుసా?

ప్రస్తుతం సమాజం తీరే అలా ఉంది. ఎటూ కాకుండా పోతున్నాయి వావి వరసలు. బంధాలకు విలువ లేకుండా పోతోంది. వయసు వ్యత్యాసం అసలే తెలీట్లేదు. సమాజం తలదించుకునే సంఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి నమోదైంది.

 

56 year old in vizag elopes with 36 year old friends wife
56 year old in vizag elopes with 36 year old friends wife

 

లావుగా ఉన్న స్నేహితుడి భార్యను సన్నగా చేస్తానని నమ్మబలికించాడు ప్రబుద్దుడు. స్నేహితుని భార్య అని కూడా చూడకుండా ఆమెను వలలో వేసుకున్నాడు. లేపుకుని వెళ్ళిపోయాడు. పోలీసుల కళ్ళు గప్పి కూడా వారు తిరుగుతున్నారు. ఈ ఆసక్తికర సంఘటన విశాఖ జిల్లాలో జరిగింది. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి భార్య, కుమారుడితో కలిసి ఎల్బీ నగర్ లో నివాశముంటున్నాడు. ఈయన గారికి విశాఖపట్నానికి చెందిన వ్యక్తితో స్నేహం ఏర్పడింది.

 

56 year old in vizag elopes with 36 year old friends wife
56 year old in vizag elopes with 36 year old friends wife

 

ఆ వ్యక్తితో పాటు అతని భార్యతో కూడా స్నేహం పెంచుకున్నాడు. ఆమె కొంచెం లావుగా ఉండడంతో ఆ యాంగిల్ లో ఆమెను వాడుకోవాలని చూసాడు. ఆమెను సన్నగా, నాజూకుగా మారుస్తానని నమ్మబలికాడు. ఆమెను తనతో పాటు హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి తీసుకునివెళ్ళిపోయాడు. తీరా ఈ ఎల్బీ నగర్ వాసి ఇంటికొచ్చి చూస్తే భార్య లేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు విచారణ జరిపి విశాఖలోని ఆ ఇంటిని గుర్తించారు. పోలీసుల యూనిఫామ్ లో కాకుండా సివిల్ డ్రెస్ లో వెళ్లి ఆమె వివరాలు తీసుకుని అక్కడినుండి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా, స్థానికులు 100 డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసారు.

లోకల్ పోలీసులు వచ్చి మీరెవరు అని ప్రశ్నించగా హైదరాబాద్ పోలీసులు వారి ఐడి కార్డులను చూపించాల్సి వచ్చింది. ఈలోగా ఆ ప్రబుద్దుడు, ఆమెను తీసుకుని ఉడాయించాడు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి వయసు 56 కాగా ఆమె వయసు మాత్రం 36.

 

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?