NewsOrbit
న్యూస్ సినిమా

తెలుగు కెజిఫ్ 2 ఫ్యాన్స్ కి బాడ్ న్యూస్

తెలుగు కెజిఫ్ 2 ఫ్యాన్స్ కి బాడ్ న్యూస్

హీరోలకు అభిమానులు ఉండడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం.  కానీ అదే, సినిమాకు అభిమానులు ఉంటే? ఆలా చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి సినిమాల్లో ఒకటి కేజీఎఫ్. హీరో యశ్ గురించి ఈ సినిమా పార్ట్ 1 రిలీజ్ అయ్యే వరకు తెలుగు వాళ్లకు తెలియదు. కానీ.. కేజీఎఫ్ మొదటి భాగం విడుదలైన తర్వాత ఇప్పుడు యశ్ అంటే అందరికీ తెలుసు. అతన్ని రాఖీ భాయ్ గానే గుర్తు పెట్టుకున్నారు చాలా మంది తెలుగు ప్రేక్షకులు. 

తెలుగు కెజిఫ్ 2 ఫ్యాన్స్ కి బాడ్ న్యూస్

ఈ చిత్రానికి సీక్వెల్ త్వరలోనే రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సెకండ్ పార్ట్ కేజీఎఫ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన టీజర్ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతోంది.

ఈ జనవరి 8 న హీరో యశ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలకు ప్లాన్ చేసారు.  అన్ని భాషల వారూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరి టీజర్ కూడా అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుందా? లేదా? అన్నదే ప్రశ్న. ఆ మధ్య కేవలం కన్నడ టీజర్ ను మాత్రమే మేకర్స్ విడుదల చేయనున్నారని టాక్ వచ్చింది.

అయితే.. తాజా సమాచారం ప్రకారం కేవలం సింగిల్ లాంగ్వేజ్ లోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. నిర్మాణ సంస్థ హోంబేల్ యూట్యూబ్ ఛానెల్ నుంచి ఈ టీజర్ విడుదల కాబోతోంది. అంటే కేవలం కన్నడ భాషలోనే టీజర్ విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది. 

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu