NewsOrbit
న్యూస్

ఈ బిజెపి “మిస్సైల్ “ధాటికి కెసిఆర్ కి కరువైన స్మైల్ !

ఎవరీ బండి సంజయ్? ఎక్కడ నుండి వచ్చాడు? ఎందుకు ఈ స్థాయిలో ఆయన పేరు మారుమోగిపోతుంది? రెండు తెలుగు రాష్టాల ప్రజల్లో తొలుస్తున్న ప్రశ్నలు సుదీర్ఘ కాలం పాటు పోరాటం, ఉద్యమం చేసి తెలంగాణ అంటే.. కేసీఆర్ అనే స్థాయికి వెళ్లారు.

తన తండ్రి మరణం తర్వాత ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు అంటూ పదేళ్లు పోరాటం తర్వాత జగన్ సీఎం అయ్యారు. కానీ ఇవేమీ లేకుండానే బండి సంజయ్ దేశ వ్యాప్తంగా ఇంత సంచలనం అయ్యారు..జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బండి సంజయ్ గురించి గూగుల్ లోనెటిజన్లు విపరీతంగా వెతికేస్తున్నారు.నిన్న మొన్నటి వరకు కరీంనగర్ కు పరిమితమైన వ్యక్తి. మున్సిపల్ కార్పొరేటర్ తర్వాత లోక్ సభ సభ్యుడుగా తొలిసారి గెలిచారు. ఇప్పుడు తెలంగాణ అంతటా ఆయన గురించే చర్చ. ఆయన పేరు బండి సంజయ్. బీజేపీ లో హేమాహేమీలుగా పేరు పొందిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి నాయకులందరినీ వెనక్కి నెట్టేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని “సర్జికల్ స్ట్రైక్” క్షిపణితో హైజాక్ చేసి అరివీర భయంకర వ్యూహకర్త అయిన కేసీఆర్ కు “చెక్” పెట్టిన వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హిందుత్వ ఎజెండాను అమలు చేయడంలో, టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కోవడంలో ముందుండటంతో జాతీయ నాయకత్వం బండి సంజయ్ వైపు మొగ్గు చూపింది. ఆర్ఎస్ఎస్తో ఉన్న అనుబంధం, పార్టీ ఆదేశాలను తు.చ. తప్పకుండా పని చేసే నేతగా, పక్కా హిందూత్వవాదిగా పేరుండటంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ సంజయ్ను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో ఉన్న జాతీయ పార్టీ.. రాష్ట్రంలో హిందుత్వ ఎజెండా అమలు, పార్టీని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బలోపేతం చేసేందుకు సంజయ్కే అధ్యక్షపదవి ఇచ్చింది. కొద్దిగా వెనక్కి వెళితే 1996లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ సురాజ్ రథయాత్ర చేపట్టారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను చుట్టివచ్చిన ఆయన.. కరీంనగర్ యాత్రకు వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ వేకువజామునే చౌరస్తాలో జెండాలు కడుతుంటే నాటి మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చూసి చలించిపోయారు. మరుసటి రోజు రథయాత్ర సందర్భంగా జరిగిన సభలో అద్వానీకి గంట గంటకు టీ ఇప్పించే పని అప్పగించారు. తర్వాత వెంకయ్యనాయుడు ద్వారా సిఫార్సు చేసి ఆయణ్ని అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్చార్జిగా నియమించారు. ఇది బండి సంజయ్ జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పింది.అప్పటినుండి బిజెపిలో అమిత స్పీడుగా సంజయ్ ఎదిగిపోయారు.ఇప్పుడు తెలంగాణలో పేరు మారుమోగే అంత స్థాయికి చేరుకున్నారు.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju