NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమాకి భారీ సెట్స్…ఇప్పట్లో ఇలాంటి సినిమా మళ్ళీ రాదు..!

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో భారీ కమర్షియల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్ రత్నం ఈ సినిమాని దాదాపు 170 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ బాలీవుడ్ హాట్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి హరి హర వీరమల్లు అన్న టైటిల్ ని ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. బందిపోటుగా పవన్ కనిపిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించబోతున్నారు.

a heavy set for pawan-kalyan krish movie
a heavy set for pawan kalyan krish movie

ఇక ఈ సినిమాని క్రిష్ 15వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. పీరియాడికల్ సినిమా కాబట్టి ఆనాటి లొకేషన్లు సినిమాకి తప్పనిసరి. దీంతో ఈ సినిమా కోసం ఏకంగా భాగ్య నగరాన్నే నిర్మిస్తున్నారట  దర్శక, నిర్మాతలు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని బందిపోటు గా చూపించబోతున్నాడు దర్శకుడు క్రిష్. లాక్ డౌన్ కి ముందే 15 రోజుల షెడ్యూల్ కంప్లీట్ అయిన ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ మొదలై షెడ్యూల్ కంప్లీట్ చేశారు. త్వరలో మరో షెడ్యూల్ మొదలవబోతోంది. ఈ షెడ్యూల్ కోసం పవన్ కళ్యాణ్ 10 రోజులు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు.

కాగా ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఇక షెడ్యూల్ కోసం ‘గండి కోట’ సెట్ ని రెడీ చేసినట్టు తెలుస్తోంది. రాజీవన్ ఆద్వర్యంలో సెట్ రెడీ చేశారట. కాగా.. ఈ సినిమా కోసమే చార్మినార్ సెట్ కూడా వేశారు. ఇవే కాకుండా.. భాగ్య నగరంలోని ఇతర చారిత్రక కట్టడాల సెట్స్ కూడా వేయనున్నారట. అలాగే పవన్ సినిమా కోసం భాగ్య నగరాన్ని మళ్లీ నిర్మించబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాతో పాటే పవన్ కళ్యాణ్ మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు.

Related posts

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri