NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Prabhas : ప్రభాస్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియన్ సినిమా..?

Prabhas : ప్రభాస్ - హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియన్ సినిమా..?

Prabhas : ప్రభాస్ Prabhas – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో అన్నీ ప్రధాన భాషల్లో భారీ పాన్ ఇండియన్ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని తాజాగా బాలీవుడ్ మీడియాతో పాటు టాలీవుడ్ లోనూ వార్తలు వస్తున్నాయి. తాజాగా మొదలైన ఈ న్యూస్ సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాలలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పభాస్ నాలుగు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు చేస్తున్నాడు. రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యాం రూపొందుతుండగా ఈ సినిమా జూలై 30న దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ని చేస్తున్నాడు ప్రభాస్. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా అదిపురుష్ సినిమా కూడా రీసెంట్ గా మొదలైంది. ఈ సినిమా షూటింగ్ కూడా సాగుతోంది. ఈ సినిమా 2022 ఆగస్టు 11 న రిలీజ్ కానుంది. సలార్ కూడా 2022 ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

a huge pan indian movie by Prabhas - Hruthik roshan...!
a huge pan indian movie by Prabhas – Hruthik roshan…!

Prabhas : ప్రభాస్ – హృతిక్ రోషన్ ల మల్టీస్టారర్ మొదలవనుందని తెలుస్తోంది.

ఇక వైజయంతీ మూవీస్ నిర్మించబోయో సినిమా కూడా ఈ ఏడాదే ప్రభాస్ సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ మరొక బాలీవుడ్ సినిమాలో నటించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తుండగా భారీ మల్టీస్టారర్ గా రూపొందనుందట. సిద్దార్థ్ ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ ఆనంద్ పఠాన్ అన్న సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవగానే ప్రభాస్ – హృతిక్ రోషన్ ల మల్టీస్టారర్ మొదలవనుందని తెలుస్తోంది.

 

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!