Subscribe for notification

ఆచార్య నుంచి చిరంజీవి ఇచ్చిన భారీ సర్‌ప్రైజ్ .. ఇండస్ట్రీ మొత్తాన్ని ఊపేస్తోంది ..!

Share

ఆచార్య సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇలాంటి సర్‌ప్రైజ్ వస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదని చెపుకుంటున్నారు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ koratala siva – చిరంజీవి ల క్రేజీ కాంబినేషన్ లో చిరు 152 గా aachaarya తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించబోతుండగా రెజీనా స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి స్టెపులేసింది.

మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాని సంగీతమందిస్తుండటం విశేషం. కాగా దర్శకుడు koratala siva తన మార్క్ శైలిలో సామాజిక అంశాలకు కమర్షియల్ అంశాలను జోడించి మెగాస్టార్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా భారీ స్థాయిలో aachaarya సినిమాని తెరకెక్కిస్తున్నాడు koratala siva. ఈ క్రమంలోనే aachaarya సినిమాకోసం భారీ టెంపుల్ సెట్ ని నిర్మించారు. దేవాదయ భూములు అలాగే నక్సలిజం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రత్యేకమైన టెంపుల్ సెట్స్ నిర్మించి ఆ సెట్ లో కీలకమైన సన్నివేశాలని చితీరకరించనున్నాడు కొరటాల.

ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘aachaarya’ కోసం సెట్స్ గురించి ట్విట్టర్ వేదికగా వీడియోని రిలీజ్ చేశారు. ఒకరకంగా ఇది మెగా ఫ్యాన్స్ కి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ అని చెప్పాలి. ” aachaarya కోసం ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్ 20 ఎకరాల విస్తీర్ణంలో సెట్ నిర్మించారు. నిజంగా టెంపుల్ టౌన్ లో ఉన్నామా అనుకునేలా రూపొందించిన కళా దర్శకుడు సురేష్ ని విజువలైజ్ చేసిన దర్శకుడు koratala siva ని.. నిర్మాతలను అభినందిస్తున్నాను… అంటూ చిరంజీవి ట్విట్టర్ వేదికగా తన అనుభూతిని ప్రేక్షకులతో పంచుకున్నారు. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 


Share
GRK

Recent Posts

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

2 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

33 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

1 hour ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago