న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఎంత తలబద్దలుకొట్టుకున్న పాస్ వర్డ్ గుర్తురావడంలేదు!! అకౌంట్ లో ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?

ఎంత తలబద్దలుకొట్టుకున్న పాస్ వర్డ్ గుర్తురావడంలేదు!! అకౌంట్ లో ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?
Share

‘దురదృష్టం వెంట పడుతుంటే, ఎంతటి వాడైనా ఏమీ చేయలేడ’న్న చందానికి తగ్గట్లే ఉంది స్టీఫన్ థామన్ అనే వ్యక్తి పరిస్థితి. అతడి అకౌంట్లో మొత్తం రూ.1800కోట్ల భారీ మొత్తం ఉన్నప్పటికీ రూపాయి కూడా ఖర్చు పెట్టుకో లేని చిత్రమైన పరిస్థితి ఎదురయ్యింది. అతని గురించి విన్న వారు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అతను చేసిన చిన్న నిర్లక్ష్యానికి ఇప్పుడు జీవితాంతం అనుభవించాలి. ఇంతకీ అతని కథ ఏమిటంటే….

ఎంత తలబద్దలుకొట్టుకున్న పాస్ వర్డ్ గుర్తురావడంలేదు!! అకౌంట్ లో ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?

ఇప్పుడు అందరికి క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ గురించి తెలుసు. కానీ ఒకప్పుడు దీని గురించి తెలిసిన వాళ్ళు కానీ దాన్ని నమ్మిన వాళ్ళు కానీ  చాలా చాలా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు. ఎవరూ ఈ క్రిప్టోకరెన్సీ ని నమ్మని కాలం లోనే థామస్ ఇందులో పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం అతని బిట్ కాయిన్ ల సంఖ్య ఏకం గా 7002కు చేరుకుంది. దీని విలువ ను మన రూపాయిలలో లెక్కి స్తే ఏకం గా అది రూ.1800 కోట్లు విలువ అంట

అయితే అతను ఈ మొత్తాన్ని సేఫ్ గా ఉంచాలని జాగ్రత్త గా బిట్ కాయిన్ ల కీస్ అన్నింటిని ఐరన్ కీ అనే ఎన్ క్రిప్టెడ్ హార్డ్ డ్రైవ్ లో పొందుపరుచుకున్నాడు. అయితే, ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఆ హార్డ్ డ్రైవ్ ని తెరవాలంటే అవసరమైన పాస్ వర్డ్ ను అతను  మర్చిపోయాడు. మొత్తం మీద ఈ పాస్ వర్డ్ ను మాక్సిమం పదిసార్లు మాత్రమే ఓపెన్ చేసే వీలు ఉంటుంది. అతడు ఇప్పటి కే ఎనిమిది సార్లు ఆ కీ ని ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడట. ఇక కేవలం రెండుసార్లు మాత్రమే వాడే వీలుంది. ఏ మాత్రం తేడా వచ్చినా అతను శాశ్వితంగా ఈ భారీ మొత్తాన్ని కోల్పోవాలిసి ఉంటుందట. ఎంత దురదృష్టకరం అసలు!!


Share

Related posts

చంద్రబాబు మీద రివర్స్ అవ్వబోతున్న సబ్బం హరి … కారణం చాలా స్ట్రాంగ్ !

arun kanna

మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిన వైయస్ జగన్ సర్కార్..!!

sekhar

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో జగన్ దూకుడు..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar