NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

క్లాస్ రూములోకి గన్ తీసుకొచ్చి తన స్నేహితుడికి గురి పెట్టాడు… తర్వాత ఏం జరిగిందంటే!!

క్లాస్ రూములోకి గన్ తీసుకొచ్చి తన స్నేహితుడికి గురి పెట్టాడు… తర్వాత ఏం జరిగిందంటే!!

చిన్న వయసులో పెన్ను పట్టుకోవాల్సిన చేతితో గన్ పట్టుకున్నాడు. ఒక చిన్న తగాదాకే తోటి విద్యార్థి మీద కక్ష పెంచుకున్నాడు. ఇంకా ప్రపంచం అంటే ఏమిటో తెలియని ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

క్లాస్ రూములోకి గన్ తీసుకొచ్చి తన స్నేహితుడికి గురి పెట్టాడు… తర్వాత ఏం జరిగిందంటే!!

ప్రస్తుతం పిల్లలు అందరూ నూతన సంవత్సర వేడుకలతో సంతోషంగా గడుపుతూ ఉండగా బులంద్‌షహర్ జిల్లాలోని 10 వ తరగతి చదువుతున్న ఒక మైనర్‌ విద్యార్థి మాత్రం తన తోటి విద్యార్థిపై పగతో రగిలిపోయాడు. క్లాస్‌ రూంలో జరిగిన ఒక చిన్న తగాదాకే అతడి ప్రాణం తీసాడు. తాను వేసుకున్న పథకం ప్రకారం తన క్లాస్‌మేట్‌ను కాల్చి చంపేశాడు.

ఆ బాలుడుపై ఏకంగా మూడు సార్లు కాల్పులు జరిపాడట. ఏకంగా తరగతి గదిలోకి తుపాకీతో కాల్పులు జరపడం అక్కడ ఆందోళన రేపింది. ఇద్దరు బాలురు 14 సంవత్సరాల వయస్సున్నవారే అని పోలీసులు చెబుతున్నారు. కేవలం క్లాస్  రూమ్ లోని సీటుకోసం నిన్న ఆ ఇద్దరూ తగాదా పడ్డారు. దీంతో కసి పెంచుకుని నిందితుడు పాఠశాలకు తన మామయ్య తుపాకీని తీసుకెళ్లి బాధిత విద్యార్థిపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆ విద్యార్ధి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అంతేకాదు పోలీసులను కూడా విస్మయపర్చిన విషయం ఏమిటంటే నిందితుడి బ్యాగులో మరో నాటు తుపాకీ కూడా ఉందట . సీనియర్ పోలీసు అధికారి సంతోష్ కుమార్ సింగ్ చెబుతున్నా దాని  ప్రకారం సైన్యంలో పనిచేస్తూ, ప్రస్తుతం సెలవులో ఉన్న తన మామ లైసెన్స్‌డ్‌ తుపాకీని తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడనిఒడిగట్టినట్టు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ స్కూల్‌కు వెళ్లి నిందితుడైన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతడు వినియోగించిన తుపాకీని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju