NewsOrbit
టెక్నాలజీ న్యూస్

Smartphones: స్మార్ట్‌ఫోన్‌ లో ఈ చిన్న రంధ్రం ఉంటుంది గమనించరా?

A small hole in smartphones near the headset jack

Smartphones: ఈ మధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎక్కువేయిందనే చెప్పాలి. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండడంతో అందరూ వాటి గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. కానీ మనం ఎంత స్మార్ట్ ఫోన్స్ గురించి ఎంత తెలుసుకున్నప్పటికి, తెలుసుకుకోవాలిసింది ఇంకా చాలానే ఉంటుంది. మీరు ఎపుడైనా మీ స్మార్ట్‌ఫోన్ లో హెడ్‌ఫోన్ జాక్ ప‌క్క‌నే ఓ చిన్న రంధ్రం ఉంటుంది గమనించరా? అసలు ఆ రంధ్రం ఎందుకో ఇపుడు తెలుసుకుందాం.

A small hole in smartphones near the headset jack
A small hole in smartphones near the headset jack

మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్న స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలోనూ ఈ రంధ్రాన్ని ఇస్తున్నారు. ఈ రంధ్రం మనం కాల్స్ మాట్లాడే సమయంలో ఉపయోగపడుతుంది. అలాగే ఈ రంధ్రం పేరు నాయిస్ క్యాన్సిలేష‌న్ మైక్. మ‌నం మాట్లాడేది అవ‌త‌లి వ్య‌క్తుల‌కు వినిపించడానికి మ‌న‌ ఫోన్ లోని కింది భాగంలో స్పీక‌ర్ ప‌క్క‌నే ఓ చిన్న మైక్ ఉంటుంది. ఎప్పుడూ నిశ్శ‌బ్దంగా ఉండే వాతావ‌ర‌ణంలో ఫోన్ కాల్స్ మాట్లాడడం కూడరకపోవచ్చు. అంతేకాకుండా ఎపుడైనా శ‌బ్దం ఎక్కువ వుండే ప్ర‌దేశాల్లో కానే ట్రాఫిక్‌లో, థియేట‌ర్ల‌లో ఉన్న‌ప్పుడు మనకు కాల్స్ వస్తే అపుడు ఈ నాయిస్ క్యాన్సిలేష‌న్ మైక్ చుట్టూ ఉన్న శబ్ధాలను తగ్గించి మన వాయిస్ అవతలి వ్యక్తికి స్పస్టంగా ఉండేలా చేస్తుంది.

కాబట్టి ఈ నాయిస్ క్యాన్సిలేష‌న్ మైక్ సహాయంతో  మనం ఎటువంటి వాతావరణంలో ఉన్నా కాల్ లో ఉన్నవారికి మాత్రం మన వాయిస్ చాలా స్పస్టంగా వినిపిస్తుంది. ఎటువంటి డిస్టర్బంస్ లేకుండా అవతలి వారు మన మాటలను సుల‌భంగా విన‌గ‌లుగుతారు. కానీ అన్నీ ఫోనులకి ఈ రంధ్రం కింద భాగంలోనే ఉంటుందని చెప్పలేము. ఈ మధ్య  కొన్ని ఫోన్ల‌కు వెనుక భాగంలో కెమెరా ప‌క్క‌న‌ అలాగే సైడ్‌ల‌లో కూడా ఇస్తున్నారు. కాబట్టి మీ ఫోన్ లో హెడ్‌ఫోన్ జాక్ దగ్గరలో ఉండే రంధ్రం ఉపయోగం ఇదే..

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!