న్యూస్

లగ్జరీ రిసార్ట్‌లో బికినీతో యువతి వాకింగ్.. చివరికి ఏమైందో తెలిస్తే..!

Share

సాధారణంగా సకల సౌకర్యాలు ఉన్న హోటల్ లేదా ఏదైనా భవంతికి వెళ్లినప్పుడు వీడియోలు తీయాలని ప్రతిఒక్కరికీ అనిపిస్తుంది. ఆ భవంతి చుట్టూ తిరుగుతూ అందులో ఉన్న లగ్జరీలు చూపించడం ఆడవారికి ఇంకా ఎక్కువ ఇష్టం. అయితే తాజాగా ఒక యువతి ఇలాగే ఒక విలాసవంతమైన రిసార్ట్‌లో తిరుగుతూ కనిపించింది. కానీ చివరికి ఆమెకి ఊహించని ట్విస్ట్ ఎదురయ్యింది. దాంతో ఈ వీడియోలో షో చేసిందంతా వృధాగా మారింది. అయితే ఈ వీడియో చూసేవారికి మాత్రం మంచి ఎంటర్‌టైన్మెంట్ పంచుతోంది. ఈ వీడియోని లాడ్ బైబిల్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది. దీనికి ఇప్పటికే లక్షల్లో వ్యూస్, యాభై వేలకి పైగా లైక్స్, వచ్చాయి.

ఈ ట్విస్ట్ ఊహించలేదు

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి ఒక వైట్ కలర్ బాత్ రోబ్ ధరించి ఇంద్ర భవనం లాంటి ఒక అద్భుతమైన హౌజ్‌లో తిరుగుతూ ఉండటం చూడవచ్చు. ఆ తర్వాత ఆ ముద్దుగుమ్మ స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్లి జలకాలాటలు ఆడాలని ఉంది. అయితే మెట్లు దిగుతున్న సమయంలో ఆమె కాలు స్లిప్ అయింది. అంతే ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో అప్పటిదాకా చేసిన షో మొత్తం పాడైపోయింది. ఈ ట్విస్ట్ ఊహించని ఆ యువతి చాలా బాధపడింది.

కడుపుబ్బా నవ్వుకుంటున్న నెటిజన్లు

ఈ వీడియోని చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇలాంటి వేషాలు వేసేప్పుడు జాగ్రత్తగా ఉండటం తెలీదా అమ్మా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అయ్యో పాపం, బాగానే దెబ్బ తగిలినట్టుంది అని సానుభూతి చూపిస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో ఈ వీడియోని చూసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.


Share

Related posts

SaidharamTej: 15వ సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ

GRK

భార్య భర్తలు క్రమం తప్పకుండా ఆ పని చేస్తే కిడ్నీస్ కి ఏమి జరుగుతుందో తెలుసా??

Kumar

Devatha Serial: రాధకు ఎదురుతిరిగిన రామ్మూర్తి, జానకమ్మ దేవుడమ్మా ఇంట్లో..

bharani jella