న్యూస్ సినిమా

సినిమాలు ఎందుకు చేయడం లేదు చెప్పిన అబ్బాస్..!!

Share

అప్పట్లో “ప్రేమ దేశం” సినిమాలో వినీత్ తో పాటు నటించిన అబ్బాస్ సౌతిండియాలోని లవర్ బాయ్ ఇమేజ్ దక్కించుకోవడం జరిగింది. ముఖ్యంగా అతని హెయిర్ స్టైల్ కి చాలామంది అభిమానులు ఉండేవారు. ప్రేమ దేశం తో పాటు తెలుగులో “రాజహంసా”, రాజా.. ఇంకా చాలా సినిమాలు చేయడమే కాక కొన్ని సినిమాలలో కీలక క్యారెక్టర్లు చేసి సౌత్ ఇండియా లో తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

Mirza Abbas Ali movies, filmography, biography and songs - Cinestaan.comఅటువంటి అబ్బాస్ ఒక్కసారిగా సినిమాలు చేయకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం అందరికీ అప్పట్లో షాక్ కు గురి చేసింది. ఆ తర్వాత టీవీ యాడ్ లు చేస్తూ కెరియర్ కొనసాగించడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా అసలు తాను సినిమాలు ఎందుకు చేయడం లేదు అన్న దానిపై ఇంటర్వ్యూలో అబ్బాస్ తన మనసులో మాట బయట పెట్టాడు.

 

మేటర్ ఏమిటంటే సినిమాలో యాక్టింగ్ చేయటం చాలా బోర్ కొట్టింది అందుకే.. నటనకు స్వస్తి చెప్పడం జరిగిందని స్పష్టం చేశాడు. తమిళ్, తెలుగు, కన్నడ మలయాళంలో సినిమాలు చేస్తూ ఏడాదికి చేతినిండా ఆరేడు సినిమాలు ఉండేలా కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు అబ్బాస్ అప్పట్లో బిజీ లైఫ్ గడిపాడు.


Share

Related posts

Pawan Kalyan: మరోసారి పూరీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్..??

sekhar

Pawan Posani: పవన్ పై పోసాని చేసిన వ్యాఖ్యలు నిజమే బీజేపీ నేత సంచలన కామెంట్స్..!!

sekhar

Aakashavaani : ఆకాశవాణి సినిమా నుంచి “మనకోన” పాటను రిలీజ్ చేసిన నాని..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar