ట్రెండింగ్ న్యూస్

ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ.. అంటున్న బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్?

abhijeet and his mother in family party program in star maa
Share

ఇంకొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబురాలు జరగనున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారు సంక్రాంతి పండక్కి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఈసంక్రాంతికి స్టార్ మాటీవీలో అసలైన సంబురాలు ప్రారంభం కానున్నాయి. ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అంటూ ఓ ప్రోగ్రామ్ ను స్టార్ మా డిజైన్ చేసింది.

abhijeet and his mother in family party program in star maa
abhijeet and his mother in family party program in star maa

ఈ పార్టీకి బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ ఫ్యామిలీతో పాటు మరికొందరు కంటెస్టెంట్లు హాజరయ్యారు. యాంకర్ లాస్య, యాంకర్ రవి కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి చాలా రోజుల గ్యాప్ తర్వాత ఓ ప్రోగ్రామ్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి.

అలాగే.. అవినాష్, అరియానా, కొందరు బిగ్ బాస్ 3 కంటెస్టెంట్లు, కమెడియన్లు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని సందడి చేశారు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా స్టార్ మా టీవీ విడుదల చేసింది.

అలాగే.. స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే టీవీ సీరియళ్ల నటీనటుడు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని సందడి చేశారు. మొత్తం మీద ఇది నిజంగా ఫ్యామిలీ పార్టీ అన్నట్టుగా సందడి చేశారు. యాంకర్ లాస్య తన జున్నును తీసుకొచ్చి సందడి చేసింది.

ఈసందర్భంగా యాంకర్ రవి.. లాస్య కలిసి తెగ హడావుడి చేశారు. మొత్తం మీద ఈ ఫ్యామిలీ పార్టీని మాత్రం సంక్రాంతి రోజున బుల్లి తెర ప్రేక్షకులు అస్సలు మిస్స్ కావద్దు.


Share

Related posts

స్కూల్ స్టార్ట్ చేసిన మొద‌టిరోజే స్టూడెంట్ కు క‌రోనా.. ఎక్కడంటే?

Teja

Big Boss : బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ లు సెలక్షన్ స్టార్ట్ అయిపోయింది..? ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్..??

sekhar

సైలెంట్ దెబ్బల్లో ఆరితేరిపోయిన జగన్ ?

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar