NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బ్రహ్మానందం పై సంచలన వ్యాఖ్యలు చేసిన అభిజిత్..!!

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. హౌస్ నుండి బయటకు వచ్చాక మొదటి రోజు కుటుంబ సభ్యులతో గడిపిన అభి, తర్వాత నుండి తెలుగు లో పాపులర్ టీవీ చానల్స్ కి వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి తనకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.

News18 Telugu - Brahmanandam : బ్రహ్మానందం అన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించారా.. | Tollywood Comedy Top Star Brahmanandam Assests debts here are the details- Telugu News, Today's Latest News in Teluguముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రముఖులు తనకి ఎవరైతే సపోర్ట్ చేశారో వారందరికీ పేరుపేరునా అభిజిత్ థాంక్స్ తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో కమెడియన్ బ్రహ్మానందం.. గారు టైటిల్ గెలిచాక తనకి ఫోన్ చేయటం పట్ల అభిజిత్ చాలా హ్యాపీగా ఫీల్ అయినట్లు నెటిజన్ల తో తన అనుభూతిని పంచుకున్నాడు. ఎక్కువగా సినిమాలు బ్రహ్మానందం వల్ల చూడటం జరిగింది అని.. తన చిన్నతనం గురించి అభిజిత్ తెలిపాడు.

 

అటువంటి బ్రహ్మానందం గారు తనకి ఫోన్ చేసి గేమ్ బాగా ఆడవు అని చెప్పటం మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్ తన లైఫ్ లో అంటూ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఆయన ఇంటికి వెళ్లి కలుస్తాను అంటూ అభి ఈ సందర్భంగా తెలిపాడు.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju