ట్రెండింగ్ న్యూస్

క్రికెటర్ రోహిత్ శర్మ నుండి ఊహించని గిఫ్ట్ అందుకున్న అభిజిత్..!!

Share

బిగ్ బాస్ నాలుగో సీజన్ టైటిల్ విన్నర్ అభిజిత్ హావా బయట కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హౌస్ లో 11 సార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన అభి.. చివరాకరికి టైటిల్ గెలుచుకుని ఊహించని రీతిలో బయట ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. హౌస్ లో ఉన్నంత కాలం చాలా తెలివిగా గేమ్ ఆడుతూ మరోపక్క తన పై తన ఫీలింగ్స్ పై ఎవరికీ అధికారం అనేది ఇవ్వకుండా… వన్ మాన్ ఆర్మీ తరహాలో చివరి వరకు ఫైట్ చేసి టైటిల్ గెలుచుకున్నాడు.

Rohit Sharma surprises Bigg Boss winner Abhijit with an unforgettable  reward!హౌస్ నుండి బయటకు వచ్చాక ఊహించని రీతిలో ఫాలోయింగ్ పెరగటంతో తనకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాకుండా అనాధలకు ఇంకా సెలబ్రిటీలకు కూడా మొన్నటివరకు థాంక్స్ తెలుపుతూ వచ్చాడు. ఇదిలావుంటే ఇటీవల క్రికెటర్ రోహిత్ శర్మ నుండి తనకి జెర్సీ తో పాటు ఫోన్ కాల్ వచ్చినట్లు మిస్టర్ కూల్ అభిజిత్.. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు.

 

ఆయన తనకు ఇష్టమైన క్రికెటర్ అని తెలిపాడు. బిగ్గ్ బాస్ టైటిల్ గెలిచినట్లు ఆయనకు తెలియడంతో… ఫోన్ చేసి విషెస్ తెలియజేసి 45 నెంబర్ జెర్సీని పంపించినట్లు అభి ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు.


Share

Related posts

మెగాస్టార్ నుంచి ఆ… సర్‌ప్రైజ్ ..ఫ్యాన్స్ కి పూనకాలే ..!

GRK

పెన్షనర్ల పట్ల దయతో వ్యవహరించాలి.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచన

Siva Prasad

దేశంలో రెండే పార్టీలు..! బీజేపీ భిన్న స్ట్రాటజీ..!!

Srinivas Manem
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar