NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పులి అంటూ నెటిజన్ కి అదిరిపోయే షాక్ ఇచ్చిన అభిజిత్..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ టైటిల్ విన్నర్ అభిజిత్ పేరు మారుమ్రోగుతోంది. కూల్ అండ్ మైండ్ గేమ్ ప్లే చేసి చాలా మందిని ఆకట్టుకున్నాడు. మూడు సీజన్లలో కంటే నాలుగు సీజన్లలో చాలామంది సెలబ్రిటీలు అభి కి సపోర్ట్ చేయడం విశేషం. అంత మాత్రమే కాక స్టార్టింగ్ నుండి ఓటింగులో అందరికంటే ముందంజలో అభిజిత్ తన గ్రాఫ్ ఎక్కడ తగ్గకుండా దూసుకెళ్లి పోవడం జరిగింది.

Here Are Few Reasons Why Abhijeet Deserves To Win Bigg Boss Telugu 4ఎటువంటి ఫీలింగ్ బయట పెట్టకుండా అభిజిత్ ఆడిన గేమ్ చాలా మందిని ఆకట్టుకోవడం జరిగింది. 11 సార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఒక్కసారి హౌస్లో కెప్టెన్ కాకపోయినా అనేక విమర్శలు ఎదుర్కొని విజేతగా అభిజిత్ గెలవటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అయితే ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న అభి బయట తనకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఎమోషనల్ అవుతూ ఉన్నాడు.

 

దీంతో తనపై అభిమానం చూపి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థాంక్స్ చెప్పడానికి అభిజిత్ రెడీ అవుతూ ముందుగా అభిమానులకు ట్విట్టర్ లో లైవ్ లోకి వచ్చాడు. ఈ సందర్భంగా అభిజిత్ అభిమానులు అనేక ప్రశ్నలు అడగడం జరిగింది. అందులో ఓ నెటిజన్ చాలా వెరైటీ ప్రశ్న అడిగాడు. మామూలుగా సెలెబ్రిటీలు తమ టీంను పెట్టి.. వారితో సమాధానాలు చెప్పిస్తుంటారు. నువ్వే రిప్లై ఇస్తున్నావా? లేదా నీ టీంతో రిప్లై ఇప్పిస్తున్నావా? అని ప్రశ్నించాడు. ఆ ట్వీట్‌ను చూసి అభిజిత్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. పులి ఇక్కడ.. అంటూ నేనే రిప్లై ఇస్తున్నా అంటూ చెప్పకనే చెప్పేశాడు.

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju