NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సిరి విషయంలో ఇప్పటికీ కళ్ళు తెరుచుకున్న షణ్ముఖ్ జస్వంత్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో బాగా కన్నింగ్ గేమ్ ఆడుతుంది సిరి అని.. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఇద్దరూ ఉమాదేవి, సరయు చెప్పడం తెలిసిందే. మగవాళ్ళని అడ్డం పెట్టుకుని సిరి గేమ్ ఆడుతోందని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. సెకండ్ వీక్ ఎలిమినేట్ అయిన ఉమాదేవి.. అరియానా ఇంటర్వ్యూలు ఇదే విషయాన్ని తెలపడం జరిగింది. సిరి… షణ్ముఖ్ జస్వంత్ నీ.. ప్రభావితం చేస్తుందని ఆమె వల్ల అతడు ఎప్పటికైనా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అతడు జాగ్రత్త పడకపోతే ఇదే జరుగుతుందని సంచలన కామెంట్స్ చేసింది.

ఇటువంటి తరుణంలో 17 వ రోజు ఎపిసోడ్ లో.. అమెరికా మొగుడు హైదరాబాద్ అమ్మాయి టాస్క్ లో… పెళ్లిళ్ల బ్రోకర్ గా . షణ్ముఖ్ జస్వంత్ పాత్ర వేయడం తెలిసిందే. ఈ క్రమంలో హౌస్ లో జరుగుతున్న మార్పులు గమనిస్తూ నాకు ఎక్కడ పడుతోంది వర్షం సిచువేషన్ చూస్తుంటే… తన సపోర్ట్ పరోక్షంగా సిరి కి వెళ్ళిపోతుంది, అందుకే బెడ్ మార్చేయాలని అనుకుంటున్నా… వీలైనంత త్వరగా సిరిని దూరం పెట్టడమే కరెక్టు అని భావిస్తున్నట్లు షణ్ముఖ్ జస్వంత్ చెప్పుకొచ్చాడు.

Bigg Boss Telugu: Shanmukh Jaswanth Feels Siri Playing Safe Game - Sakshi

అంత మాత్రమే కాక ఆమె ఆట తీరు చూస్తుంటే… చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు.. అనిపిస్తోంది అని అది తనకి నచ్చటం లేదు వెరీ బ్యాడ్ నేను… సిరి నుండి చాలా ఎక్స్పెక్ట్ చేశా.. కానీ హౌస్ లో.. అంటూ ఆమె నుండి ఎక్స్పెక్ట్ చేయడం నాదే తప్పు అంటూ . షణ్ముఖ్ జస్వంత్ తన బెడ్ సిరి పక్కన నుండి వేరే చోటికి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నట్లు జెసి తో చెప్పుకొచ్చాడు. ఇక ఇదే సమయంలో లోబో… ఇల్లు గుర్తుకు రావడంతో నోరు నా కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోపక్క టాస్క్ లో భాగంగా… ప్రియా కి ఫోన్ రావడం జరుగుతుంది. ఆ ఫోన్ కాల్..లో.. మీ భర్త స్టాక్ మార్కెట్ లో పెట్టిన డబ్బులు మొత్తం ఆవిరైపోయాయి.. అంటూ బిగ్ బాస్ షాక్ ఇస్తాడు. ఆ తర్వాత శ్వేతా పై షణ్ముఖ్ జస్వంత్ నోరుజారి పెయింట్ తో గట్టిగా కొడుతుందని.. కామెడీ గా అనటంతో ఆమె సీరియస్ గా తీసుకోవటంతో.. చాలాసేపు శ్వేత షణ్ముఖ్ తో మాట్లాడకుండా… ఏకాంతం లో కి వెళ్లి పోతుంది. ఆ తర్వాత వెంటనే షణ్ముఖ్ జస్వంత్ వచ్చి తాను కావాలని అనలేదని శ్వేతా కి సారీ చెబుతాడు.

 

అనంతరం బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ పరంగా లహరి, శ్రీరాం ల పెళ్లి  ఇంటిలో కంటెస్టెంట్ లు అంతా కలిసి చేస్తారు. వాళ్ళిద్దరు ఒకటి రంగులు మరొకరు తొలగించుకుని దండలు మార్చుకుంటారు. దీంతో ఈ టాస్క్ పూర్తయినట్లు బిగ్బాస్ ప్రకటించారు. అనంతరం రాత్రి పూట విశ్వ హ మీద.. ఏకాంతం గా కబుర్లు చెప్పుకుంటారు. ఈ తరుణంలో పింకీ తనకు వీక్ గా అనిపిస్తున్నట్లు ఉందని ఆ మీద చెప్పుకోస్తది. ప్రియా లేకపోతే ఆమె ఆడే పరిస్థితి ఉండదేమో… శ్రీరామ్ అదేరీతిలో జెస్సి.. మానస్ కూడా అటు ఇటు గా మాట్లాడతారని అబ్బాయిలు రవి అయితే ఇన్ఫ్లుయెన్స్ గేమ్ ఆడతారని హమీద తన అభిప్రాయాన్ని తెలిపింది. మొత్తం మీద షణ్ముఖ్ జస్వంత్.. 17 వ రోజు ఎపిసోడ్ లో..సిరి నీ.. దూరం పెట్టాలని నిర్ణయం తీసుకోవటం ఎపిసోడ్ మొత్తానికి హైలెట్ నిర్ణయం అనేది ఖచ్చితంగా హౌస్లో కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని ఆడియన్స్ అంటున్నారు. షణ్ముఖ్ జస్వంత్ తీసుకునే నిర్ణయం పట్ల సిరి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!