NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Brahmaji: మీ కులం వాడిని..అవకాశం ఇస్తారా అంటూ నెటిజన్ పెట్టిన కామెంట్ కి బ్రహ్మాజీ కి దిమ్మతిరిగే ఆన్సర్..!!

Brahmaji: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు బ్రహ్మాజీ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. చాలా సినిమాలలో కీలక పాత్రలు పోషించి.. మంచి గుర్తింపు ప్రేక్షకుల దక్కించుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ప్రారంభంలో కొన్ని సినిమాలలో హీరోగా చేసిన తర్వాత సైడ్ క్యారెక్టర్లు చేసి ఇండస్ట్రీలో కీలక నటుడిగా మంచి గుర్తింపు పొందటం జరిగింది. అప్పట్లో నాగార్జున నటించిన నిన్నే పెళ్ళాడుతా రైతుల కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న.. హరీష్ శంకర్ దర్శకత్వంలో మిరపకాయ్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన అతడు సినిమాలో డిఫరెంట్ పాత్రలు చేసి మంచి పేరు సంపాదించడం జరిగింది.

Brahmaji Wiki, Biography, Age, Movies, Family, Images - News Bugz

అటువంటి బ్రహ్మాజీ కి తాజాగా ట్విట్టర్లో ఓ నెటిజన్.. కులం గురించి కామెంట్ పెట్టడంతో దిమ్మతిరిగే షాక్ కింగ్ ఆన్సర్ ఇచ్చారు. విషయంలోకి వెళితే.. అన్నా నేను మన కమ్యూనిటీకి చెందిన వాడిని.. నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. మీ తరఫున ఏ చిన్న అవకాశం వచ్చినా ఉన్న నాకు ఏదో పాత్రలో నటించే అవకాశం కల్పించగలరని మిక్కిలి కోరుకుంటున్నాను అని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టడం జరిగింది.

Read More: RRR: డైరెక్టర్ రాజమౌళి డిఫరెంట్ ప్లాన్ లో ప్రభాస్, రవితేజ..??

దీంతో ఆ నెటిజన్ పెట్టిన కామెంట్ కి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చడు బ్రహ్మాజీ. నేను ఇండియన్ ని, తెలుగోడిని.. అదేనా కమ్యూనిటీ అంటూ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు. అవకాశం అడగాలి కాని ఇలా కులం ప్రస్తావన దేనికి అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే అతగాడు  పెట్టిన పోస్ట్ కి మిగతా నెటిజన్లు భారీగా కౌంటర్ లు ఇస్తున్నారు.

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N